Home » T20 World cup 2021
టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లాండ్ మరో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై 26 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దూసుకుపోతుంది. తొలి మ్యాచ్ లో టీమిండియా, తర్వాత న్యూజిలాండ్, అఫ్ఘినిస్తాన్ లను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.
వంద పరుగులకు కూడా చేరదనుకున్న టీమిండియా ఎట్టకేలకు 110 పరుగులు చేసింది. చివరి ఓవర్లో రవీంద్ర జడేజా 11పరుగులు చేశాడు. ఆరంభం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీమిండియా..
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
వరల్డ్ కప్(ICC T20 WC)లో, ఆదివారం(31 అక్టోబర్ 2021) భారత్(IND), న్యూజిలాండ్(NZ) మధ్య ముఖ్యమైన మ్యాచ్ జరగబోతుంది.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
టీ0 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఓటమి అంతటినీ షమీ మీదకు డైవర్ట్ చేశారు నెటిజన్లు. సోషల్ మీడియాలో చెత్త కామెంట్లతో పర్సనల్ అకౌంట్ ఫుల్ అయింది.