Home » Team India
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు.
ఈ ఏడాది టెస్టుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్‌ను ఓ సారి పరిశీలిస్తే అతడు ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ సాధించాడు.
రెండో టెస్టులోనూ రాహుల్ ఓపెనర్‌గా రావాలని, రోహిత్ మిడిల్ ఆర్డర్లో వస్తే బాగుంటుందనే విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా వాటికి రోహిత్ శర్మ ముగింపు పలికాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.
హిట్‌మ్యాన్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఏ స్థానంలో ఆడతాడు అనే దానిపై అందరిలో ఆసక్తి ఉంది.
ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది టీమ్ఇండియా.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది.
గాయం నుంచి గిల్ చాలా వేగంగా కోలుకుంటున్నాడని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు.