Home » Telangana Assembly Elections 2023
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈసారి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పక్షాలు వారి మ్యానిఫెస్టోల్లో వాగ్ధానాల వర్షం కురిపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే వాటికి నిధులు ఎలా సమకూర్చుకుంటారనేంది ప్రశ్నా�
తెలంగాణ అప్పులపై నిర్మలమ్మ మాట్లాడుతున్నారు..అన్ని రాష్ట్రాల కంటే తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం తెలంగాణాయేనని తెలుసుకోవాలన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో గల్ఫ్ కార్మికులు తమ గోడు వినిపించేందుకు సమాయత్తమయ్యారు. తమ సమస్యలను గాలికొదిలివేసిన ప్రధాన రాజకీయ పార్టీలకు తమ గోసను వినిపించేందుకు గల్ఫ్ కార్మికులు అయిదుగురు ఎన్నికల బరిలో నిలిచారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మందికి నేర చరిత్ర ఉందని ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో
Dubbak Constituency Politics : మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం వైపే వుంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు
Medak Politics : గజ్వేల్ లో సీఎం కేసీఆర్ను ఢీకొట్టేందుకు కమలం పార్టీ పక్కా స్కెచ్ వేసింది. సీనియర్ నేత ఈటలను బరిలోకి దింపి గట్టి పోటీ ఇస్తోంది కమలదళం.
Pawan Kalyan Election Campaign : అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థుల తరపున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
KCR Key Promise : దశాబ్దాల తరబడి సూర్యాపేట ప్రజలకు మూసీ డ్రైనేజీ నీరుని తాపించిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్.
ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుంది అంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు,ప్రభుత్వ పథకాలు ఎక్కడ? అని నిలదీస్తే..చిన్న దొరకు ప్రజలు పిచ్చోళ్లు లెక్క కనిపిస్తున్నారు అంటూ మండిపడ్డారు.