Home » Telangana Assembly Elections 2023
Telangana Elections 2023 : 50 హాట్ సీట్స్.. విజేతలు వీరేనా?
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం..! ఇండియా టుడే సంచలన ఎగ్జిట్ పోల్స్
ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా లేఖ రాయాలని అనుకుంటున్నా.
గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి.
నేడు ఓట్ వేయడానికి ప్రభాస్ రాలేదు. అయితే ఇందుకు కారణం కమల్ హాసన్(Kamal Haasan) అని అంటున్నారు.
అందరి సహకారంతో కరీంనగర్ లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో ఒకవేళ హంగ్ వస్తే ఎవరికి మద్దతివ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బండి సంజయ్.
ఎవరూ కన్ ఫ్యూజ్ కావొద్దన్న కేటీఆర్.. వందకు వంద శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మన కామెడీ కింగ్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా వచ్చి ఓటేశారు. బ్రహ్మానందం తన సతీమణితో కలిసి హైదరాబాద్ లో తన ఓటు ఉన్న పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటేశారు.
ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిక్కిరిసిపోయింది.