Home » Telangana Assembly Elections 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ మరింత జోరు పెంచింది. ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. నేడు రాష్ట్రంలో �
Huzurnagar Political Scenario : కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ లో గులాబీ పార్టీ జెండా పాతేసింది.
CM KCR Fires On Congress : చెడ్డ ప్రభుత్వం వస్తే ఐదేళ్లు శిక్ష అనుభావించాల్సి వస్తుందని హెచ్చరించారు కేసీఆర్.
Telangana Assembly Elections 2023 : ఎవరి సహకారం లేకుండా రాష్ట్ర రాజకీయాలను ఆకర్షిస్తున్న ఓ నలుగురు మాత్రం ఎన్నికలకే హైలైట్ గా నిలుస్తున్నారు. ఆ నలుగురిలో ఒకరు మాజీ ఐపీఎస్, ఇంకొకరు మాజీ సీఎం తనయుడు, మరో ఇద్దరు సామాన్యులు.
ఎన్నికల కోసం సుమారు 2.5 లక్షల సిబ్బందిని మోహరించారు. ఇందులో 45వేల మంది తెలంగాణ పోలీసులు, ఇతర రాష్ట్రాల నుంచి హోం గార్డ్స్ విధుల్లోకి వస్తారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబం తీరని మోసం చేసిందన్నారు.
తెలంగాణలో కారు టైర్ పంక్ఛరైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు.
బాన్సువాడ పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటూ స్పష్టం చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేసీఆర్ సర్కారే కారణమని విమర్శించారు. సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.