Home » Telangana Assembly Winter Session 2023
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షం బీఆర్ఎస్ అప్పుడే మాటల దాడి ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంపై వాడీ వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో విమర్శలతో కేటీఆర్ విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మన ప్రభుత్వం త్వరలోనే దేశానికి రోల్ మోడల్ కాబోతుందన్నారు.
గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.
స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్,ఎంఐఎం,సీపీఐ, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని..భవిష్యత్లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త స్పీకర్ సమక్షంలో ఎనిమిదిమంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.
కేవలం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధీన్ ముందు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసేందుకు టీ.బీజేపీ నేతలు ఇష్టపడలేదు.దీంతో ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అదే విషయాన్ని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలని..
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. ఈనెల 14 వరకు సమావేశాలు వాయిదా పడ్డాయి.