-
Home » Telangana Minister
Telangana Minister
మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ ఎన్.సుమంత్‌పై ప్రభుత్వం వేటు.. ఎందుకంటే?
కాలుష్య నియంత్రణ బోర్డులో సుమంత్ ఒప్పంద ఉద్యోగిగా ఉన్నారు.
కాళేశ్వరంలో మొత్తం తప్పు కేసీఆర్ దే .. తేల్చేసిన కమిషన్.. రిపోర్ట్ బయటపెట్టిన ఉత్తమ్
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌కి పూర్తి బాధ్యుడు కేసీఆరేనని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఆపరేషన్, డిజైన్స్‌లో లోపాలు ఉన్నాయని కమిషన్ చెప్పిందని తెలిపారు.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి తప్పిన ప్రమాదం
తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది.
తెలంగాణకు మోదీ, అమిత్ షా సహకారం అందిస్తున్నారు: మంత్రి తుమ్మల కీలక కామెంట్స్
పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ అరవింద్ మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు.
మాది అటువంటి ప్రభుత్వం కాదు.. ఈ పని చేశాకే వచ్చి ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి స్పష్టం
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని చెప్పారు.
వాళ్లు మాత్రమే ఎందుకు వాడాలి? మేము మంత్రులం కాదా? అమాత్యుల మధ్య గాలిమోటర్ చిచ్చు..
కొంతమంది మంత్రులు ప్రైవేట్ కార్యక్రమాలకు, విందులకు సైతం హెలికాప్టర్‌ను వాడుతున్నారనే టాక్ సైతం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే?
తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం గురించి సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు వివరాలు తెలిపిన విషయం తెలిసిందే.
ఈ ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతోంది: పొన్నం ప్రభాకర్
పాత రేషన్ కార్డులను తొలగించడం లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వీరిని ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
తరువాత అసదుద్దీన్ ఒవైసీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి ఆహ్వానించడానికి వెళ్తామని చెప్పారు.
ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదు: హరీశ్ రావుకి శ్రీధర్ బాబు కౌంటర్
ప్రతి అంశాన్నీ హరీశ్ రావు రాజకీయం చేయాలని చూస్తున్నారని చెప్పారు.