Home » telangana politics
కేసీఆర్ స్కీంలను అమలు చేస్తా అని రేవంత్ చెప్పారు. దళితులకు మోసంచేస్తే బీజేపీ కార్యకర్తలు వదిలిపెట్టరు రేవంత్ అంటూ రాజాసింగ్ హెచ్చరించారు.
రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రి వర్గం కూర్పు వంటి విషయాలపై సోనియాగాంధీ దృష్టికి రేవంత్ తీసుకెళ్లినట్లు తెలిసింది.
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు.. ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన వివరాలను ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించారు. అధిష్టానం సాయంత్రం వరకు సీఎల్పీ నేత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి, ఒకరిద్దరు ఉప ముఖ్యమంత్రులు ఈరోజు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. అమరావతే ఏపీ రాజధాని అని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను కేంద్రం ఆమోదించినట్లు పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ సహకరిస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.
ఎగ్జిట్ పోల్స్, క్యాబినెట్ మీటింగ్‌పై ప్రకాష్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది.