Home » Telangana
వరంగల్ రోడ్లపై పడవలు తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే దర్శనమిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ అతలాకుతలమైంది. వరద నీటి పోటెత్తింది. దీంతో నగర రోడ్లపై భారీగా నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి చెప్పనవసరం �
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 1,500 పైగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి…ప్రభుత్వం చేసిన వ్యూహం ఫలిస్తోంది. టెస్టులు పెరగడంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేసులు క్రమంగా తగ్గుతుండడంతో కంటోన్మెంట్ జోన్ల సంఖ్యను తగ్గిస్త�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చూపించి మూసివేయటాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఆరోడ్లలో ఉన్న ఆంక్షలను ఎత్తవేసి ప్రజలందరికీ రాకపోకలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్ర
ములుగు జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. వాజేడు మండలంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతానికి జలకళ సంతరించుకుంది. ఏటూరునాగారం సమీపంలోని కొండ కోనల్లో బొగత జలపాతం పాలధారలన�
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. భారీ వరద ప్రవాహంతో చెరువులు అలుగు పోస్తుండగా వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షా
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1102 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361కు చేరుకుంది. కరోనాతో కొత్తగా తొమ్మిది మందిమరణించగా
ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లంచావతారం కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రెండోరోజు శనివారం కూడా తహసీల్దార్ కార్యాలయం, నాగరాజు ఇల్లు, బంధువుల ఇళ్ళల్లో ఏసీబీ అధికారులు సోదాల�
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత తీవ్రమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఒకటో నంబరు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అప�
తెలంగాణలో కొత్తగా 1863 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే 21, 239 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 1863 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 90,259కి చేరుకుంది. శు�