Home » Telangana
దిశ హత్య కేసు దర్యాప్తు మరింత వేగం కానుంది. దిశ హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్‌ట్రాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసుని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని
డిఫెన్స్, ఏరోస్పేస్ విభాగాల్లో కొన్నింటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామనీ..కానీ మనం దిగుమతి చేసుకోవటం నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఫెన్స్ కాంక్లేవ్�
పరీక్షల టైం వచ్చేసింది. పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 2020, మార్చి 19వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్ ఖరారు చేసింది. రెగ్యులర్, ప్రైవేటు, ఒకేషనల్, ఓఎస్ఎస్సీ విద్యార్థులకు ఈ టైం టేబుల్ వర్�
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండటంతో.. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణల
నిజానికి అక్కడ ఏం లేదంట.. కానీ ఏ మూలనో ఏదో ఉందన్న ఆశ మాత్రం ఆయనను లోలోపల వేధించేస్తుందంట. అందుకే ఏదో ఒకటి చేయాలనుకుని ఫిక్సయిపోయారు. తెలంగాణ
మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఎన్నిప్రదర్శనలు జరుగుతున్నా ఇంకా ఎక్కడో ఒకచోట మగవాళ్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. వారం రోజుల క్రితం జరిగిన “దిశ” ఘటన పై దేశవ్యాప్తంగా నిరసనలు, చర్చలు జరుగుతూ ఉండగానే డిసెంబర్ 2, సో�
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ మతం, ధర్మం గురించి కనీసల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? �
ఎక్కువగా సెల్ ఫోన్ లో మాట్లాడొద్దని మందలించినందుకు ఓ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం… బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధి, అల్మాస్గూడ రాజీవ