Home » terrorists
హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర లింకులు బయపడ్డాయి. ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడు హైదరాబాద్ లో పట్టుబడ్డాడు. ఎన్ఐఏ అధికారులు ఐసిస్ సానుభూతిపరుడు తహాని
కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పాఠశాలపై రాకెట్ దాడి చేయడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. తూర్పు గజనీ ప్రాంతంలోని అందర్ జిల్లాలో ఓ పోలీస్ చెక్‌పాయింట్ సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాకెట్ దాడి చ
మహబూబ్ నగర్: బీజేపీ దేశప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే విపక్షాలు వారి కుటుంబ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశరక్షణ,మహిళల రక్షణ కోసం తాము కృషి చేశానని మీ చౌకీదారుగామళ్లీ మీ ఆశీర్వాదం కోరుతు�
కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి తర్వాత మోడీ ప్రభుత్వం సరిగ్గా
ఓవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు తమంతటి శాంతివంతమైన దేశం లేదని ప్రపంచానికి కలరింగ్ ఇస్తున్నపాక్ కు భారత అధికారులు శనివారం(మార్చి-16,2019) గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు గాలి కబుర్లు చెప్పడం కాదని, నిజంగా ఉగ్రవాదులపై
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. త్రాల్ ప్రాంతంలోని గోల్ మసీద్‌లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని
పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు బీజేపీ జాత�
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో మూడు రోజులుగా జరుగుతున్న ఎన్ కౌంటర్ దాదాపు ముగిసినట్లేనని ఆదివారం(మార్చి-3,2019) కాశ్మీర్ ఐజీపీ ఎస్పీ పనీ తెలిపారు. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తె
జమ్ముకశ్మీర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత జవాన్లను కవ్విస్తునే ఉన్నారు. పుల్వామా దాడి తరువాత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. తుపాకులు ఎప్పుడు ఘర్జిస్తాయో తెలీక ప్ర
షోపియాన్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. షోపియాన్‌లో ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో జైష్ – ఎ – �