Home » Three capitals Issue
ఏపీ మూడు రాజధానుల విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సభ్యుడు..బీజేపీ నేత రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానులు ఎక్కడ ఉండాలో పాలకులు నిర్ణయించకూడదంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
మా త్యాగాలను గుర్తించండి..మా సెంటిమెంట్ ను గుర్తించండి అంటూ హైపవర్ కమిటీకీ..సీఎం జగన్ కు రాయలసీమ ప్రజాసంఘాలు లేఖలు రాశాయి. రాయలసీమ వాసులు సెంటిమెంట్ ను గుర్తించాలని గతంలో కర్నూలులో ఉండే రాజధానికి తాము త్యాగం చేశామని ఆ విషయాన్ని దయచేసి గుర్త
అమరావతి వద్దు, విశాఖే ముద్దు.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ నియమించిన ఏ రిపోర్టు అయినా చెప్పొచ్చేది ఇదే. అసెంబ్లీలో ముందుగా ప్రకటించినట్లుగానే ఇప్పటికి రెండు కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ఏంంటంటే.. రాష్ట్రంలో మూడు రాజధానులు. జగన్ కోరుకున్నది.. కోరుకునే�
మందడంలో సకల జనుల సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చేతికి అందిన మహిళల్ని ఈడ్చిపడేశారు. మహిళల్ని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించే క్రమంలో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంద
అమరాతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు మాకు కొన్ని రోజులుగా కనిపించటంలేదు. వారికి డెంగ్యూలు,స్వైన్స ఫ్లూ, మలేరియా వంటి రోగాలొచ్చాయేమో..వాళ్లు ఏ హాస్పిటల్ లో ఉన్నారో మాకు తెలియటంలేదు.వారంతా ఏ హాస్పిటల్ లోఉన్నారోనని మ�
ఏపీ రాజధానిపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. సీఎం జగన్ ఏపీలో రాజధాని గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో రాజధాని అనే పదానికి అర్ధమే లేదన్న వర్మ.. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్�
మూడు రాజధానుల అంశంపై ఏపీ అట్టుడికిపోతోంది. దీనిపై పలువురు నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంలో కనుమరుగైపోయిన సీనియార్ రాజకీయ నాయకుడు,మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చ�
మూడు రాజధానులు అంటూ ప్రకటించిన వైసీపీ ప్రభుత్వంపై అమరావతి ప్రాంతంలోని రైతులు మండిపడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేసి నడి రోడ్డుమీద నిలబెట్టారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని అది గుర్తు పెట్టుకోవాల�
రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలు..ఆందోళనలు చేసేవారంతా రైతులు కాదనీ..రాజధాని అమరావతి పేరుతో రైతుల దగ్గర భూములు కొట్టేసినవారే ధర్నాలు చేస్తున్నారనీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పడ�
ఏపీలో మూడు రాజధానుల విషయాన్ని స్వాగతిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి అనటంపై అమరావతి ప్రాంత రైతులు మండిపడుతున్నారు. మెగాస్టార్ కు రైతులతో పాటు వారికి మద్ధతుగా నిలిచిన విద్యార్ధులు కూడా కౌంటరిచ్చారు. చిరంజీవిగారూ..రైతు సమస్యలపై సిని�