Home » Tihar jail
ఈ కేసుతో కేజ్రీవాల్ కు ఎటువంటి సంబంధం లేదు, కేసు నమోదు చేసినప్పుడు అందులో కేజ్రీవాల్ పేరు లేదు, అలాగే నేరుగా కేజ్రీవాల్ పాత్ర ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి మూడు నెలలు పూర్తవుతుంది. 80రోజులుగా తీహార్ జైల్లోనే కవిత ఉంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 16న కవిత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోనున్నారు.
నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు. నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నాను.
ఈ ఒక్క లొసుగును ఆధారంగా చేసుకుని ఈడీ వేధింపులకు పాల్పడుతోంది. ఈ కేసులో మనీలాండరింగ్ ఎక్కడ జరిగింది? ఎక్కడైనా నగదు స్వాధీనం చేసుకున్నారా?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసింది.
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీలతో కూడిన లేఖ ద్వారా తన వాదనలను జడ్జికి సమర్పించారు. నేను ఈ కేసులో బాధితురాలిని మాత్రమే.. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు.