-
Home » Tim David
Tim David
ఒక్క పరుగు తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయిన టిమ్ డేవిడ్..
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు టిమ్ డేవిడ్ (Tim David) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కోహ్లీ, భువీ కానే కాదు.. నేను ఒత్తిడిలో ఉంటే ఆ ఒక్కడి వైపే చూస్తా.. అతడంటే నాకు అంత నమ్మకం : ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ హాట్ కామెంట్స్..
సీఎస్కే పై విజయం సాధించడం పట్ల ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar ) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
తప్పు నాదే.. మా వాళ్లు ఇలా బ్యాటింగ్ చేస్తారని అనుకోలేదు.. ముందే తెలిసి ఉంటే..
ఆర్సీబీ చేతిలో ఓడిపోవడం తనను పూర్తిగా నిరాశపరిచిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad ) తెలిపాడు.
అప్పుడు నేను చెప్పిన మాటను ఎవరూ వినలేదు.. కానీ.. అశ్విన్
తాను చెప్పిన మాటలను ఎవరూ వినలేదని టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin) తెలిపాడు.
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ భారీ హిట్టర్.. 16 ఏళ్ల రికార్డు బ్రేక్.. దక్షిణాఫ్రికా పై ఒకే ఒక్కడు..
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డు సాధించాడు.
ఓర్నీ డేవిడ్.. ఐపీఎల్లో ఇలా ఎందుకు ఆడవోయి.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆసీస్ బ్యాటర్‌గా..
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు టిమ్ డేవిడ్ అరుదైన ఘనత సాధించాడు.
వార్నీ ఇదేందిరయ్యా.. వర్షం వస్తుంటే బట్టలు విప్పేసి మరీ.. 'నువ్వు టిమ్‌డేవిడ్ కాదురా.. స్విమ్ డేవిడ్వి..' వీడియో
వర్షం వస్తుండగా ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ చేసిన పని వైరల్ అవుతోంది.
4, 1, 23, 4, 2 , 1, 50, 1, 8, 0, 0.. ఇది ఆర్సీబీ ఫోన్ నంబరా?
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగులోంది.
ఆర్సీబీ ఇజ్జత్ కాపాడిన టిమ్ డేవిడ్.. తన బ్యాటింగ్ స్థానంపై సంచలన వ్యాఖ్యలు..
హాఫ్ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ పరువు కాపాడిన టిమ్ డేవిడ్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
సొంతగడ్డపై RCB మరోసారి ఓటమి.. కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్స్
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై ఓటమి అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.