Home » Tour
గతేడాది భారత్-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయని వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) సంబంధిత పనులు జరుగుతున్నాయని చెప్పారు.
ఆదిత్య బిర్లా యూనిట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. తర్వాత.. జగనన్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే జగన్ బస చేస్తారు.
ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
అంతరిక్ష వివాహర యాత్రకు వెళ్లారు జపాన్ కుబేరులు.. బిజినెస్ టైకూన్స్ యుసాకు, యోజో హిరానోలు. 12 రోజులు అంతరిక్ష యాత్రలో గడపనున్నారు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) దక్షిణాఫ్రికా టూర్‌కు భారత జట్టును ఇవాళ(2 డిసెంబర్ 2021) ప్రకటించనుంది.
ఏపీలో నీతి ఆయోగ్ సభ్యుల బృందం పర్యటిస్తోంది.వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించింది.అనంతరం సీఎం జగన్ తో సమావేశం కానుంది.
టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఎల్లుండి (మంగళవారం) నుండి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఎల్లుండి ఉదయం కడపలో, మధ్యాన్నం నుండి తిరుపతిలో పర్యటించనున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నిర్వహించే జనజాతి గౌరవ దినోత్సవ వేడుకలో గవర్నర్ పాల్గొననున్నారు.
విశాఖ ఉక్కు ఉద్యమంలో జనసేనాని భాగం కానున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై తన గళం వినిపించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు.