trump

    పాకిస్తాన్ తో స్నేహం కొనసాగుతుందన్న ట్రంప్!

    February 24, 2020 / 12:41 PM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)ఉదయం అహ్మదాబాద్ లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్….అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రదర్శించారు. అనంతరం స్టేడియంలో హాజరైన 1లక్షా 25వేలమ�

    ట్రంప్ పర్యటనకు గంటల ముందు : ఢిల్లీలో హింసాత్మకంగా సీఏఏ ఆందోళనలు..పోలీస్ ఆఫీసర్ మృతి

    February 24, 2020 / 10:51 AM IST

    దేశరాజధానిలో 24గంటలు గడవకముందే ఇవాళ(ఫిబ్రవరి-24,2020)మ‌ళ్లీ హింస చెల‌రేగింది. రెండ‌వ రోజు కూడా ఢిల్లీ భ‌గ్గుమ‌న్న‌ది.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని  భ‌జ‌న్‌పురా, మౌజ్‌పుర్‌, జ‌�

    వావ్..సూది బెజ్జంలో ట్రంప్‌ విగ్రహం!..తెలంగాణ మైక్రో ఆర్టిస్ట్ టాలెంట్

    February 24, 2020 / 10:23 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్ వచ్చారు. దీంతో ప్రధాని మోడీ హంగామా అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాకు చెందిన జాతీయ మైక్రో ఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్‌ కుమార్‌.. ట్రంప్‌ సూక్ష్మశిల్పాన్ని ఓ సూది బెజ్జంలో

    మోడీ చాలా టఫ్…భారత్ తో 3 బిలియన్ల డిఫెన్స్ డీల్ పై ట్రంప్ ప్రకటన

    February 24, 2020 / 09:54 AM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సతీసమేతంగా అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షో అనంతరం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్ లో నిర�

    ట్రంప్‌కు ముందే మోడీ: వెల్‌కమ్ స్పీచ్‌లో ఇలా

    February 24, 2020 / 08:27 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటన సందర్భంగా మోటేరా స్టేడియానికి చేరుకున్నారు. ట్రంప్ కోసమే ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్టేడియంలో భారీ జనసందోహం మధ్య ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడటానికి ముందు ప్రధాని మోడీ స్వాగతం చెబుతూ ప్ర�

    గ్రాండ్ వెల్ కం : ట్రంప్ – మోడీ..22 కిలోమీటర్ల రోడ్ షో

    February 24, 2020 / 07:28 AM IST

    కళాకారుల నృత్యాలు, రంగు రంగుల వస్త్రధారణలు, సంప్రదాయ బద్ధంగా మహిళల డ్యాన్స్‌లు, డప్పులు, వాయిద్యాలు..ప్రజల కేరింతలు..వెల్ కం అంటూ ప్లకార్డులు, మోడీ..ట్రంప్‌తో కూడిన సైన్ బోర్డులు, అద్దంలా ఉన్న రోడ్లు, రోడ్డుకిరువైపులా పూలకుండీలు..ఇలా…అమెరిక�

    సబర్మతీ ఆశ్రమంలోకి చెప్పులిప్పి వెళ్లిన ట్రంప్ జోడీ..

    February 24, 2020 / 07:12 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. దంపతులు సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 23కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆశ్రమానికి నిమిషాల్లో వ్యవధిల్లోనే చేరుకున్నారు ట్రంప్ దంపతులు. దారి పొడుగునా భారీ ర్యాలీతో ట్రంప్‌కు వ�

    ట్రంప్‌కు ఆత్మీయ ఆలింగనంతో మోడీ WELCOME

    February 24, 2020 / 06:35 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రెసిడెంట్ కు స్పెషల్ స్టైల్ లో వెల్ కమ్ చెప్పారు. రోజు వాడే వాహనాన్ని పక్కకుపెట్టి రేంజ్ రోవర్ కారులో రన్ వై పైకి వచ్చారు. ముందుగానే ఇవాంక ట్రంప్‌ను కలిసి డొనాల్డ్ ట్రంప్.. మెలానియా ట్రంప్ కోసం ఎదురుచూశారు. ట్రం

    అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్.. భార్య, కూతురు, అల్లుడితో సహా

    February 24, 2020 / 06:19 AM IST

    ప్రధాని మోడీ నిరీక్షణ ఫలించింది. అతిథి దేవో భవ అంటూ మోడీ మెలానియా ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికారు. కూతురు ఇవాంక ట్రంప్.. అల్లుడు జారేద్ కుష్నర్‌తో సహా భారత్‌లో విహరించేందుకు అడుగుపెట్టారు. ప్రముఖులంతా.. వీరికి స్వాగతం పలుకుతూ శుభా

    ట్రంప్ పర్యటన స్నేహం పెరిగేలా చేస్తుంది: మోడీ

    February 24, 2020 / 04:40 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కోసం ఎదురుచూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సోమవారం ఓ పోస్టు పెట్టారు. ‘ట్రంప్ రాక కోసం భారత్ ఎదురుచూస్తుంది. ఈ పర్యటన ఇరు దేశాల మద్య స్నేహ సంబంధాలను మరింత పెంచుతుందని నమ్ముతున్నాను. త్వరలోనే అహ్మ�

10TV Telugu News