TSRTC

    ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసి షాక్ : అక్టోబర్ 5నుంచి సమ్మె సైరన్

    September 29, 2019 / 10:16 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో అక్టోబరు 5 నుంచి సమ్మె చేయాలని ఆర్టీసి కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో సహా 25 డిమాండ్లను కార్మిక సంఘాలు యాజమాన్యం ముందు ఉంచాయి.వీటిపై ఇంత వరకు ఎటువంటి స్పందన రాకపోవటంతో సమ్మెచేయ

    దసరా ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు 

    September 25, 2019 / 05:05 AM IST

    బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుక టీఎస్ ఆర్టీసీ 4వేల 933  ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సెప�

    TSRTCలో సమ్మె సైరన్ : నోటీసు ఇచ్చిన TMU

    September 11, 2019 / 10:01 AM IST

    తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు TMU సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే..సెప్టెంబర్ 25 తర్వాత సమ్మెలోకి వెళుతామని సెప్టెంబర్ 11వ తేదీ బుధవార

    జగన్ సర్కార్ ఎఫెక్ట్ : TSRTCలో సమ్మె సైరన్!

    September 7, 2019 / 12:48 PM IST

    APSRTC విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ప్రకంపనలు రేకేత్తిస్తున్నాయి. అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె రాగాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో విలీనం చేయా

    జల్సాలకు అలవాటు పడి బస్సు చోరీ చేశారు

    April 27, 2019 / 10:33 AM IST

    హైదరాబాద్ : జల్సాలకు అలవాటు పడిన పాతనేరస్ధులే ఆర్టీసీ బస్సును చోరీ చేశారని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి 9 మంది పై కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. పాత బస్తీలో ఆటో నడుపుకునే ఇద్దరు అన్నదమ్ములు ఆర

    మేల్కొన్న RTC : బస్సులకు స్టీరింగ్ లాకింగ్ 

    April 27, 2019 / 02:24 AM IST

    బస్సు చోరీతో RTC అధికారులు మేల్కొన్నారు. బస్సులు దొంగతనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై చర్చలు జరిపి ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చారు. అన్ని ఆర్టీసీ బస్సులకు స్టీరింగ్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. తొలుత నగరంలో సిటీ బస్

    వామ్మో : RTC బస్సు చోరీ

    April 25, 2019 / 01:04 AM IST

    ఇప్పటి వరకు సైకిల్‌..బైకు..అది కాదంటే కార్ల దొంగతనం గురించి విన్నాం. కానీ హైదరాబాద్‌లో ఏకంగా బస్సునే దొంగతనం చేశారు. అదేదో ప్రైవేట్‌ బస్సు అనుకోకండి…ఆర్టీసీ బస్సునే దొంగిలించారు. పార్క్‌ చేసిన బస్సును ఎత్తుకెళ్లి కేటుగాళ్లమని నిరూపించుక�

    ఆర్టీసీపై ఎండ ప్రభావం

    April 21, 2019 / 06:28 AM IST

    హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన… తెలంగాణ ఆర్టీసీపై భానుడు కూడా పంజా విసురుతున్నాడు. అసలే నష్టాల్లో ఉన్న సంస్థను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో డ్రైవర్లు విధులకు రావాలంటేనే వణికిప

    దేశంలోనే నెం.1 బస్టాండ్ నిర్మించనున్న టీఎస్ఆర్టీసీ

    February 10, 2019 / 06:09 AM IST

    హైదరాబాద్‌లో లక్నో తరహా బస్‌స్టేషన్ల నిర్మాణానికి ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో రూపొందించిన ఈ బస్ స్టేషన్ల తీరుతెన్నులు తెలుసుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారుల బృందం ఇటీవల లక్నోలో పర్యటించి వచ్చింది. అక్�

    5న ముహూర్తం : ఇక ఎలక్ట్రిక్ బస్సులు 

    February 3, 2019 / 03:46 AM IST

    హైదరాబాద్ : నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రయ్యి రయ్యిమంటూ దూసుకపోనున్నాయి. ఆకుపచ్చని రంగులో కలర్ ఫుల్‌గా బస్సులు ముస్తాబయ్యాయి. ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగ�

10TV Telugu News