Home » up police
అనివార్య పరిస్థితుల్లో మాత్రమే లీవు అనుమతించబడుతుందని, తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
కార్యాలయానికి రావాలని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా నివాసం వద్ద నోటీసు అంటించారు. క్రైం బ్రాంచ్ విచారణకు ఆశిష్ మిశ్రా... హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
శుక్రవారం ఉదయం పది గంటలకు క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. విచారణకు ఆశిష్ మిశ్రా హాజరు కాలేదు. ఆశిష్ ను పట్టుకుంటారా ? అనే ఉత్కంఠ నెలకొంది.
లఖింపూర్ ఖేరి జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటన కేసులో అరెస్ట్ ల పర్వం ప్రారంభమైంది.
లఖింపూర్ పర్యటనకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగల్ ను లక్నో విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. సీఎం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
పూలన్‌దేవీ వర్థంతి సందర్భంగా విగ్రహం ప్రతిష్టించాలని అనుకుంటుండగానే పోలీసులు దాన్ని సీజ్ చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు వచ్చిన బీహార్ మంత్రి ముకేశ్ సహానీని వారణాసి ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు.
రాష్ట్రంలో ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మానవ బాంబులుగా ట్రైనింగ్ తీసుకున్నట్టు సమాచారం ఉందని ATS వెల్లడించింది.
ఆకతాయిలకు బుద్ధి చెప్పే యాంటీ రోమియా స్వ్కాడ్ లో ఇద్దరు మహిళా పోలీసులు పని చేస్తున్నారు. అమ్రోహా జిల్లాలో వీరు ఓ ప్రాంతంలో ఉండగా..మాస్క్ ధరించకుండా వెళుతున్న వ్యక్తిని ఆపారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు సదరు వ్యక్తి ఆగ్రహం వ�
ఆసుపత్రిలో వైద్యుల చేతిలో అత్యాచారానికి గురైన మీర్జాపూర్ యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ నగరంలోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో పేగు సమస్యతో చేరింది బాధితురాలు.
Yong man Free Oxygen : కరోనా విలయతాండం చేస్తున్న సమయంలో కరోనా బాధితులకు నా వంతు సహాయంగా ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ జరిగింది. సహాయం చేస్తున్నవారిని అభినందించాల్సింది పోయినవారిపైనే కేసులు పెట్టటం