Home » US
చైనా తన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిధిని దాచిపెట్టిందని యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తెలిపింది. వ్యాధితో బాధపడుతున్న కేసులు, మరణాలను రెండింటినీ తక్కువగా నివేదించిందని వైట్ హౌస్కు వర్గీకృత నివేదికలో తేల్చి చెప్పింది.
భారత్‌లో ఉన్న 2వేల మంది అమెరికన్లను తిరిగి తీసుకెళ్లేందుకు అమెరికా ప్రభుత్వం మూడు రోజుల్లో విమానాలను సిద్ధం చేయనుంది. లాక్ డౌన్ కారణంగా కొద్ది రోజులుగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ఇండియాలో చిక్కుకుపోయారు అమెరికన్లు. కరోనా వ్యాప్తిని అడ�
అగ్రరాజ్యం అమెరికా కరోనా కోరల్లో విలవిలాడిపోతోంది. కరోనా వైరస్ కేంద్రమైన చైనాలోని వుహాన్ సిటీ కంటే అమెరికాలోనే భారీ సంఖ్యలో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. చైనా, ఇటలీ దేశాల్లో నమోదైన కరోనా కేసుల కంటే అమెరికాలోనే 86,012 కేసులు నమోదయ్యాయి. అమెరి�
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19 కేసుల సంఖ్య కరోనా పుట్టిన దేశం చైనాను కూడా దాటేసింది. ప్రస్తుతం అమెరికాలో 83,500మంది కరోనావైరస్ బాధితులు ఉన్నారు. ప్రపంచంలో మరే దేశంలో ఇంతమంది బాధితులు లేరు. జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది.
అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతోంది. దేశంలో కరోనా సోకి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందికి కరోనా సోకింది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అలాంటి అమెరికాలో ఇతర ప్రా�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ తన ప్రభావం చూపిస్తుంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది అక్కడి ట్రంప్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే జనసంచారం తిరుగుతుంది అనుకునే ప్రతి ప్�
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమక్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో కరోన�
ఈ కామర్స్ దిగ్గజం ‘అలీబాబా’ సహ వ్యవస్థాపకుడు జాక్ మా.. 5లక్షల కరోనా టెస్టు కిట్లను, పది లక్షల ఫేస్ మాస్క్‌లను అమెరికాకు విరాళంగా ఇచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇలా ప్రకటించాడు. ‘నా దేశంలో జరిగిన ఘటన నుంచి తెలుసుకున్నా. వైద్యులు త్వరగా, క
వాషింగ్టన్‌ను వణికిస్తోంది కరోనా. మరో ఇద్దరు కరోనా బారిన పడటంతో 19కేసులు నమోదయ్యాయి. దీంతో క్రూయిజ్ షిప్‌తో పాటు కలిపి న్యూయార్క్ కేసులు 89కి చేరాయి. అమెరికాలోని సగం రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది చైనాలో మొదలైన కరోనాను COVID-19గా పే�