Home » usa
ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి ఇటీవల పెరుగుతోంది.
మదేశ జాతీయ భద్రతకు ముప్పు కలిగించే శక్తులను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది.
లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటాతో సహా అమెరికాలోని ప్రధాన ఎంట్రీ పాయింట్ల వద్ద ఎగుమతులు నిలిచిపోయాయి.
తిరస్కరణకు గురైన మామిడిని ధ్వంసం చేయండి లేదా తిరిగి భారత్ కు పంపేయండి అని వారికి చాయిస్ ఇచ్చారు అధికారులు.
అలా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు.
ఒక భారత్ మాత్రమే కాదు.. గతంలో అమెరికా, ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు కూడా ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించాయి.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక.. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
ఆ కారాగారాన్ని తిరిగి ప్రారంభించడానికి వీలుగా అల్కాట్రాజ్‌ను విస్తరించాలి, పునర్ నిర్మించాలని ట్రంప్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని నినాదాలతో కూడిన బోర్డులు, ప్లకార్డులతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.