Home » usa
తమ దేశంలోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.
మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది.
తన గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించిన కాసేపటికే ఈ దాడులకు పాల్పడింది ఇరాన్.
అమెరికా మిలిటరీ ఇరాన్ లోని అణుస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.
అమెరికా సైనిక జోక్యం అత్యంత ప్రమాదకరంగా మారొచ్చని రష్యా హెచ్చరించింది.
తన మధ్యవర్తిత్వంతో ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొందని చెప్పారు. ఆ క్రెడిట్ మాత్రం తాను ఎప్పుడూ తీసుకోలేదని ట్రంప్ చెప్పారు.
విభేదాలు తీవ్రమవడంతో, ఇద్దరూ వైట్ హౌస్ నుండి నిష్క్రమించారు. బయటకు వెళ్లిపోతున్న సమయంలో మాటలతో దూషించుకున్నారు.
నిన్న మొన్నటి దాకా ట్రంప్ తో దోస్తీ చేసిన మస్క్.. ఇప్పుడాయనకు వ్యతిరేకంగా మారారు.
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టులు సమర్థిస్తే పరిస్థితులు వేరుగా ఉండేవి.