Home » uttam kumar reddy
బీఆర్ఎస్ పార్టీ పని ఇక ముగిసినట్టే. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది.
Uttam Kumar Reddy : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్రస్టేషన్లో, డిఫ్రెషన్లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పడం ఈ దశాబ్దం జోక్ అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళను తిట్టడం కూడా టైం వేస్ట్.
గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులకు ధాన్యం డబ్బు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం.
చిన్న చిన్న విషయాలకే భగ్గుమనే కాంగ్రెస్ పార్టీని ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చు ఎన్నికల ముందు ఏం చేస్తుందోననే ఆందోళన పార్టీలో కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎవరైనా కమిటీకి సహకరించకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కేటీఆర్ డిప్రెషన్ లో మాట్లాడుతున్నారు.
అడ్డగోలుగా అంచనాలు పెంచారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రాజెక్టుల విషయంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ 90వేల కోట్లతో నిర్మించినా ప్రయోజనం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.