Home » VarunLav
మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, అల్లు అర్జున్ పెళ్ళికి వెళ్లి రిసెప్షన్ కి రాలేదేంటి అని అభిమానులు సందేహిస్తున్నారు. లేదా వచ్చినా ఫొటోలు బయటకి రాలేదా అని కూడా ఆలోచిస్తున్నారు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రిసెప్షన్ నిన్న ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరగగా పలువురు సినీ ప్రముఖులు హాజరయి కొత్త జంటని ఆశీర్వదించారు.
నిన్న ఆదివారం నాడు హైదరాబాద్ లో వరుణ్ లావణ్య రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.
తాజాగా నేడు మధ్యాహ్నం మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొత్త జంట సందడి చేశారు.
ఇప్పటికే మెగా హీరోలు, మెగా బ్రదర్స్, బాబాయ్-అబ్బాయి ఫోటోలు బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా లావణ్య మేడలో వరుణ్ మూడుముళ్లు వేస్తున్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది.
రామ్ చరణ్ మెగా వెడ్డింగ్‌లో ధరించిన ఆ వాచ్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి. దాని ధర తెలిస్తే..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా జరగగా పెళ్లి ఫొటోలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.
తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తమ ముగ్గురు బ్రదర్స్ కలిసి ఉన్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఇప్పటికే వరుణ్ - లావణ్య పెళ్ళికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలీ ఫోటోల కోసం, వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోల కోసం, పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచి పెళ్లి జీవితాన్ని మొదలు పెట్టేశారు. నిన్న నవంబర్ 1న రాత్రి 7:18 నిమిషాలకు ఇటలీలోని టస్కనీలో వేద మంత్రాల సాక్షిగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు సంబంధించి�