vegetables

    కరోనా భయంతో ఇంటివద్దకే కూరగాయలు

    August 4, 2020 / 08:50 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో ప్రజలు గడప దాటాలన్నా భయ పడుతున్నారు. ఇంటి సమీపంలో వారం వారం జరిగే సంతలకు వెళ్లాలన్నా జంకుతున్నారు. ఒక వేళ ఆ సంతలలో జనసమూహం ఎక్కువ ఉంటే పోలీసు వారి హడావిడి ఎక్కువవటంతో అక్కడకు ఎవరూ వెళ్లటం లేదు. దీంతో ఇంటి వద్దకే

    సాఫ్ట్‌వేర్ శారద కూరగాయలు చోరీ :కరోనా కష్టంలో రూ.5వేలు నష్టం

    July 31, 2020 / 09:48 AM IST

    ‘సాఫ్ట్‌వేర్ శారద ఈ పేరు అటు ప్రధాన మీడియాలో, ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. కరోనా కష్టాల్లో భాగంగా ‘‘టెకీ శారద’’ కూరగాయల అమ్ముకునే శారదగా మారిపోయిది. ఉద్యోగం పోయినా మనోస్థైర్యం మాత్రం కోల్పోని శారద తన కుటుంబ జీవనాధారం క

    పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేస్తున్నారా? జాగ్రత్త.. ఈ తప్పు చేయొద్దు!

    July 1, 2020 / 10:40 PM IST

    ప్రపంచమంతా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. బయటకు వెళ్తే చాలు.. ముఖానికి మాస్క్ ధరించి వెళ్తున్నారు. చేతులను శానిటైజ్ చేసుకుంటున్నారు. ష

    లాక్ డౌన్ వల్ల ఇల్లు గడవటానికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుంటున్నారు

    April 29, 2020 / 11:49 AM IST

    కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై మామూలుగా లేదు. కంటికి కనిపించని ఈ శత్రువు జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దేశాల ఆర్థిక వ్యవస్థలను అంధకారంలోకి నెట్టింది. దేశాలవే కాదు ప్రజల ఆర్థిక పరిస్థితులూ దిగజారాయి. చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ�

    కూరగాయలు, పండ్ల మీద హెయిర్ డ్రయ్యర్ తో వేడిగాలి పడేలా చేస్తే కరోనా పోతుందా?

    April 17, 2020 / 02:18 AM IST

    కరోనా వైరస్. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న వైరస్. ప్రపంచవ్యాప్తంగా 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. లక్షా 45వేల మంది మరణించారు. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన కరోనా క్రమంగ

    కరోనా నుంచి రక్షంచుకోవటానికి , ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి ఈ విటమిన్స్ తీసుకుంటే చాలు..

    April 5, 2020 / 11:19 AM IST

    కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ ధరిచేరకుండా ఉండటానికి నానా పాట్లు పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని విషయాల్లో శుభ్రత పాటిస్తున్నారు. ఈ సమయంల�

    కూరగాయలు, నిత్యవసరాలకు రేట్లు ఫిక్స్. ధర పెంచితే పీడీ యాక్ట్ కింద కేసులు

    March 25, 2020 / 08:27 AM IST

    ప్రాణాంతకమైన కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.  దీంతో జన జీవనం స్తంభించింది. నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది.  కొన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు  ధరలు పెంచి  సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో �

    పండ్లు, కూరగాయలు తినటం వల్ల చర్మం మిలమిలా మెరిసిపోతుంది

    March 11, 2020 / 09:05 AM IST

    సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలలో పూట్ర్స్, కూరగాయలు తినటం, వ్యాయామం చేయటం, ఒత్తిడి లేకుండా ఎక్కువ సేపు నిద్రపోవటం వల్ల చర్మం బంగారు వర్ణంలో మిలమిలా మెరిసిపోతుందని వారు కనుగొన్నారు. తాజాగా చేసిన పరిశోధనల వల్ల చర్మం రంగు మార�

    తెలుసుకోండి: మీరు తినేది ఉల్లిపాయలేనా..

    December 10, 2019 / 06:56 AM IST

    ఉల్లి డిమాండ్ పెరిగి కేజీ రూ.200కు చేరింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని వాడుకుంటున్న పరిస్థితి యావత్ భారతదేశమంతా. ఇదిలా ఉంటే, కొన్ని చోట్ల ఉల్లి కేజీ రూ.40 నుంచి రూ.50కు దొరుకుతున్నాయి. తక్కువ ధరకే దొరుకుతున్నాయని సైజు చిన్నగా ఉన్నా కొనేస్తున్

    దిగివచ్చిన కూరగాయల ధరలు

    October 21, 2019 / 03:33 AM IST

    గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌ రెండో వారం నుంచే హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు  చాలావరకు తగ్గుముఖం పట్టాయి. పోయిన ఏడాది ఆన్‌ సీజన్‌లో (ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌) కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి నడ్డి విరిచాయి. 2019 సెప్టెంబర్‌ చివరివ

10TV Telugu News