Home » Vijay Antony
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలను చేస్తూ తనకంటూ ఓ ప్రత్ర్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని.
'లవ్ గురు' మూవీలో భార్యకి ఇష్టం లేని పెళ్లి చేసారని తెలుసుకున్న భర్త ఆమెకి దగ్గరవడానికి ఏం చేసాడు అని కామెడీగా చూపిస్తూనే సిస్టర్ సెంటిమెంట్ ని కూడా ఎమోషనల్ గా వర్కౌట్ చేశారు.
'లవ్ గురు' సినిమా చూస్తే భార్యని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు అంటున్న విజయ్ ఆంటోనీ. అలాగే బిచ్చగాడు 3 సినిమా అప్డేట్ ని కూడా ఇచ్చారు.
తాజాగా లవ్ గురు ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా నవ్వించింది.
బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతూ నటిస్తున్న సినిమా 'హిట్లర్'. తాజాగా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
తాజాగా విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా ఆంటోనీ తన కూతురి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
విజయ్ ఆంటోనీ ఇటీవల బిచ్చగాడు 2 సినిమాతో కూడా వచ్చి హిట్ కొట్టారు. ఇప్పుడు తెలుగులో మరో సినిమాతో రాబోతున్నారు విజయ్ ఆంటోనీ.
విజయ్ ఆంటోనీ సతీమణి 'ఫాతిమా' కూతురి మరణం పై రియాక్ట్ అవుతూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.
కూతురు మరణం నుంచి కోలుకుంటున్న విజయ్ ఆంటోనీ.. ఒక సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తూనే, మరో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు.
తాజాగా విజయ్ ఆంటోనీ తన తర్వాత సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. విజయ్ ఆంటోనీ నటించిన రత్తం అనే సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది.