-
Home » Vijayawada ACB Court
Vijayawada ACB Court
ఆ కేసులో.. సీఎం చంద్రబాబుకి బిగ్ రిలీఫ్..
దాని వల్ల కార్పొరేషన్ కు 114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎంపీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదైంది. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు.
టీవీ, మంచం, 3 పూటల బయటి భోజనం..! జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించే సౌకర్యాలివే..!
జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఏపీ లిక్కర్ స్కాం.. ఎప్పుడు ఏం జరిగింది?.. కేసు పెట్టినప్పటి నుంచి.. చార్జిషీట్ వరకు.. టైమ్ లైన్
ఎవరెవరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు? ఎవరిని ఎప్పుడు విచారించారు? ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేశారు?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. 300 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్..
దీంతోపాటు వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. నిందితుల ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతి
ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ముంబై నటి కేసులో మరో కీలక పరిణామం..
తనపై అక్రమ కేసు నమోదు, తన అరెస్ట్, జైలుకు పంపిన విధానం..
చంద్రబాబుపై మరో కేసు.. ఏ3గా చేర్చిన సీఐడీ, విచారణకు కోర్టు అనుమతి
ఈ కేసులో చంద్రబాబును ఏ-3గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణకు కోర్టు అనుమతించింది. Chandrababu Naidu
చంద్రబాబుకి ఊరట దక్కేనా? సోమవారం ఏం జరగనుంది? బెయిల్ పిటిషన్లపై కీలక విచారణ
తనను చంపేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారన్న చంద్రబాబు.. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందన్నారు. Chandrababu Bail Petitions
చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్.. ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు
చంద్రబాబును కలిసి చర్చించేందుకు రోజుకు మూడుసార్లు అవకాశం కల్పించాలని కోరారు. కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు చర్చించేందుకు అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని.. Chandrababu Mulakat
కోర్టు హాల్లోనే చంద్రబాబు, సీఐడీ లాయర్ల మధ్య వాగ్వాదం.. జడ్జి తీవ్ర ఆగ్రహం
ACB Court