Home » Vijayawada Floods
వరద సహాయక చర్యలపై మాజీ మంత్రి రోజా
విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి.
అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు వినలేదని, ఇప్పుడు వరదలతో రాజధాని మునిగిపోయిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు.
వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్ జగన్ విమర్శించారు. కోటి రూపాయిలతో తాము సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.
భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా దెబ్బతిన్న టెలికాం నెట్వర్క్ను రిలయన్స్ జియో యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరించింది.
హీరో సందీప్ కిషన్ తన టీమ్ ని విజయవాడలో ముంపుకు గురయిన ప్రాంతాలకు పంపించి అక్కడి ప్రజలకు ఫుడ్, వాటర్ అందిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాలవారు పెద్దుత్తున సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో..
ఏకధాటి వానతో బుడమేరుకు వరద వచ్చినా.. విజయవాడ నగరం మునిగిపోతుందని ఎవరూ అంచనా వేయలేదు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పవన్ ఆరోపించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదో ఆయనే స్వయంగా చెప్పారు.