Home » Visakha
గోవాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు యువకులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విశాఖకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లారు.
విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. మేం ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడలేదన్నారు.
రాజధాని మార్పు ప్రకటనపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందా..? కేబినెట్ భేటీ తర్వాత... కుండ బద్దలు కొట్టేస్తుంది అని అంతా అనుకున్నా... హఠాత్తుగా కమిటీని తెరపైకి ఎందుకు
రాజధాని, సచివాలయం తరలింపుపై ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం స్పందించింది. సచివాలయ తరలింపుపై జగన్ ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని
రాజధాని మార్పుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి నుంచి కేవలం సచివాలయం మాత్రమే విశాఖకు తరలిపోతుందని స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. 7 జీవోల ద్వారా రూ.394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు లభించాయి.
విశాఖలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి, విశాఖ నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాజీనామా చేశారు. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు.
డిసెంబరు 26, 2019 గురువారం మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా,
విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసి భార్యాపిల్లలను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.
మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసులను దూషించి, విధులకు ఆటకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు.