Home » Wayanad
తాజాగా అలనాటి సౌత్ హీరోయిన్స్ అంతా కలిసి డబ్బులు పోగేసి కోటి రూపాయలను కేరళ సీఎం పినరయి విజయన్ కు అందచేశారు.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని కలిసి మోదీ మాట్లాడతారు. మధ్యాహ్నం సమయంలో సహాయక చర్యలపై
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం ఇచ్చారు.
సౌత్ సినీ పరిశ్రమల నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా వయనాడ్ కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ విరాళాలు అందచేస్తున్నారు.
కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఎంతో మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
వయనాడ్ విలయానికి ముందు తరువాతి చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.
కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో..మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
నాలుగు రోజులుగా వాయనాడ్ జిల్లాలో మెప్పాడి, ముండకై, చురల్మల, అత్తమల, నూల్ పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సహాయక చర్యల్లో మరింత వేగం పెంచారు.
వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
కేరళలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వీటిలో మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసరోగోడ్, కన్నూరు జిల్లాలు ఉన్నాయి. వచ్చే 24గంటలు ఆయా ప్రాంతాల్లో ..