-
Home » Wayanad
Wayanad
అదానీని ప్రతి భారతీయుడి కంటే భిన్నంగా చూడనున్నామని ప్రధాని మోదీ చెబుతున్నారు: రాహుల్ కామెంట్స్
అదానీపై అమెరికాలో నేరారోపణ వచ్చినా, ఆ దేశంలో ఆయనను నేరస్తుడని అన్నప్పటికీ ఫర్వాలేదని ప్రధాని మోదీ అంటున్నారని రాహుల్ చెప్పారు.
వయనాడ్‌లో గెలుపుపై ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు
తన సోదరుడు రాహుల్ అందరికంటే ధైర్యవంతుడని చెప్పారు. తనకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ తన వెన్నంటే ఉంటున్నందుకు ధన్యవాదాలని అన్నారు.
జిప్‌లైన్‌లో రాహుల్ గాంధీ.. ఎందుకు ఇలా చేశారో తెలుసా?
వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తరఫున ప్రచారం చేయడానికి అదే ప్రాంతంలో రాహుల్ గాంధీ ఉన్నారు.
అప్పటి నుంచి రాజకీయాల్లో 'లవ్' అనే పదాన్ని వాడుతున్నాను: రాహుల్ గాంధీ
ఆ పాదయాత్ర ఉద్దేశం రాజకీయమని, కానీ, ఆ పాదయాత్రలో తాను ప్రజలను, అలాగే, ప్రజలు తనను ఆలింగనం చేసుకున్నారని తెలిపారు.
దేశంలో జరుగుతున్న ప్రధాన పోరు ఈ ఇద్దరి మధ్యే: రాహుల్ గాంధీ
తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి వయనాడ్ ఉప ఎన్నిక ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.
ఏదేమైనా సరే ఇదే లక్ష్యం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది: ప్రియాంకా గాంధీ
వయనాడ్‌లో ఇవాళ ఆమె ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీతో పోటీ పడుతున్న 15 మంది అభ్యర్థులు
యూడీఎఫ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తుండగా, ఎల్డీఎఫ్ నుంచి సత్యన్ మోకేరి, ఎన్డీఏ నుంచి నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు.
వయనాడ్‌లో మాతో కలిసి రండి: రాహుల్ గాంధీ ట్వీట్
ఆ నియోజక వర్గ ప్రజలకు తన సోదరి ప్రియాంకా గాంధీ కంటే మెరుగైన ప్రతినిధి మరొకరు ఉండబోరని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.
వయనాడ్‌లో ప్రియాంకపై పోటీచేసే నవ్య హరిదాస్ ఎవరో తెలుసా..? ఆమె రాజకీయ ప్రస్థానం..
నవ్య హరిదాస్ వృత్తిరిత్యా సాప్ట్ వేర్ ఇంజనీర్. ఆమెకు 39 సంవత్సరాలు. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
వయనాడ్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి..
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ స్థానంకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. గాంధీ కుటుంబానికి చెందిన, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి..