Home » Whatsapp Users
WhatsApp : వాట్సాప్ యూజర్లు ఫొటోలు, వీడియోలను మీ ఫోన్ గ్యాలరీలో ఆటో డౌన్ లోడ్ కాకుండా ఎలా ఆఫ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp Status : వాట్సాప్ యూజర్లు ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ మాత్రమే కాదు.. లొకేషన్ కూడా ఈజీగా షేర్ చేయొచ్చు.. ఇది ఎలా చేయాలంటే?
Whatsapp Privacy : వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ బిగ్ అప్డేట్ అందిస్తోంది. వినియోగదారులకు డేటాను ఆటో-సేవ్ ఆప్షన్ కంట్రోలింగ్ అందించనుంది. కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది.
WhatsApp Music : ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా వాట్సాప్ యూజర్లు తమ స్టేటస్‌కు మ్యూజిక్ క్లిప్‌లను యాడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ అందరికి అందుబాటులో ఉంది.
Whatsapp : వాట్సాప్‌లో అనేక ప్రైవసీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మరో కొత్త ఫీచర్ రిలీజ్ వస్తోంది. యూజర్లు తమ ప్రొఫైల్ లింక్‌లను కనిపించాలో లేదో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట.
WhatsApp Android Phones : మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఐఫోన్లతో సహా ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సా్ప్ సపోర్టును నిలిపివేయనుంది.
WhatsApp Schedule Calls : మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో మీటింగ్‌ని షెడ్యూల్ చేసిన తర్వాత ఆ గ్రూప్‌లోని సభ్యులందరూ షెడ్యూల్ చేసిన సమయంలో కాల్లో చేరేందుకు నోటిఫికేషన్ అందుకుంటారు.
Whatsapp Hack Account : ఒకరి వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. హ్యాక్‌కు గురికాకుండా ప్రొటెక్ట్ చేసుకోండి.
WhatsApp QR Codes : రాబోయే రోజుల్లో వినియోగదారులందరికీ ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ ఛానెల్ క్యూఆర్ కోడ్లను ఇతర యాప్‌లకు కూడా ఎక్స్‌పోర్టు చేయవచ్చు.
WhatsApp Custom Stickers : వాట్సాప్‌లో లేటెస్ట్ డేటా ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. కస్టమ్ స్టిక్కర్ ప్యాక్‌లను క్రియేట్ చేయొచ్చు.