Home » YCP
ఏపీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి టీడీపీ రాబోతోందని..సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేస్తారని.. ప్రజలను బెదిరించే వారిని పోలీసు వ్యవస్థ తాట తీస్తుందని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 40 రోజులు వ�
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిశారు. జగన్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి వర్గం మంగళవారం(ఏప్రిల్ 16) ఉదయం 11గంటల ప్రాంతం�
APలో ఎన్నికలు ముగిసినా ఇంకా హీట్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘ కార్యలయానికి క్యూ కడుతున్నారు నేతలు. ఒకరిపై ఒకరు కంప్లయింట్స్ చేసుకుంటున్నారు. EVMలపై అనుమానాలున్నాయని..ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీకి
విజయవాడ : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. వరుసగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయనీ ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ఏప్ర
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం- ఎల్లనూరు మండలం పాతపల్లిలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పేదలకు చెందిన 300 ఎకరాల భీడు భూమి ఉంది. ఆ భూముల్లో ఉన్న కంప చెట్లు తొలగింపు విషయంలో వైసిపి, టిడిపి నేతల మధ్య వివాదం నెలకొంది. కంప
గుంటూరు: ఎన్నికల నేరాలు చేయటంలో కోడెల శివప్రసాద రావుది మొదటి స్దానమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడులపై వైసీపీ ఆదివారం గుంటూరు రూరల్ ఎస్పీ రా�
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విజయవాడ పార్లమెంట్ స్ధానానికి వైసీసీ తరుఫున పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) చెప్పారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మ
కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఎస్ దగ్గర వైసీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి ఆందోళన దిగారు. నిన్న వైసీపీ ఏజెంట్ లక్ష్మిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మిరెడ్డిని చూపించాలంటూ రఘురామిరెడ్డి పోలీసులను కోరారు. అతన�
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. తాడిపత్రి 243వ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో పర�