Home » YCP
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కంభంపాడు గ్రామంలోని పోలింగ్ బూత్ లో టీడీపీ బూత్ రిగ్గింగ్ కు పాల్పడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిత్తూరు జిల్లా పూతలపట్టులో YCP – TDP నేతలు కొట్టుకున్నారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఉదయం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. అయితే..కొద్దిసేపటి అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పూతల
గుంటూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు గుంటూరులో ఐటీ సోదాల కలకలం చెలరేగింది. గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఏక కాలంలో 3 చోట్ల సోదాలు న
కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓటర్లను బెదిరిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరులను వైసీపీ నేతలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికోడ్కూరు వై
ఆంధ్రాలో ఓట్లు, సీట్లు లేని కేసీఆర్ కి ఆంధ్రాలో ఏం పని ? అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.
దేశం, రాజ్యాంగం కంటే మోడీ గొప్ప కాదని, దేశంలో మోడీ, కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.
అన్నీ సర్వేలు టీడీపీకే అనుకూలంగా ఉన్నాయని, టీడీపీకి పట్టం కడుతూ స్పష్టమైన తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారని చంద్రబాబు అన్నారు.
వైసీపీకి ఓటు వేస్తే నీళ్లులేని బావిలో దూకినట్లేనని తెలుగుదేశం పార్టీ సినిమా స్టార్ క్యాంపెయినర్ నారా రోహిత్ అన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కమేడియన్ ఆలీల మద్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎన్నికలవేళ ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హీరో కమ్ కమేడియన్ ఆలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులని అందరికీ తెలుసు.