Home » Ys Jagan Mohan Reddy
విజయసాయిరెడ్డితో ఎక్కువగా గెలుక్కోకపోవడమే బెటరనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇదంతా చూస్తుంటే.. విజయసాయిరెడ్డి కామెంట్స్ కూటమికి అస్త్రంగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య రహస్య స్నేహం ఉండి ఉండాలని చెప్పారు.
VijayaSai Reddy : వైసీపీని వీడటంపై ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ జగన్కు ఎందుకు దూరం కావడానికి గల కారణాలను వివరించారు.
దారుణ ఓటమి తర్వాత వచ్చిన వైసీపీ తొలి ఆవిర్భావ దినోత్సవం రోజు నిరసనలకే పరిమితం అవడం మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.
జగన్ 40లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారు? ఎక్కడ కల్పించారో సమాధానం చెప్పాలి.
ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు ఇచ్చారు.. కరపత్రాలు కూడా పంచారు. బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చింది మాత్రం గుండు సున్నా అంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం బడ్జెట్ పై జగన్ విమర్శలు చేశారు.
వైసీపీ వాళ్లకి పదవుల కోసం తాపత్రయం తప్ప ప్రజా సమస్యలపై పోరాడే తత్వం లేదు. ఏదైనా సాధించాలంటే కచ్చితంగా ఓ లక్ష్యం పెట్టుకోవాలి.
వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే.. చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ హత్య, వివేకా హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తుకు వస్తున్నాయి.
ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు.