Home » Ys Jagan Mohan Reddy
సోమవారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే మేము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జగన్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
రంగరాజన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు జగన్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం.
సునీల్‌పై నమోదైన ప్రతి అభియోగం వాస్తవమా కాదా అనేది తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఒకవైపు సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది. ఎన్నికలప్పుడు చెప్పిన మ్యానిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది.
అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదని తేల్చి చెప్పారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
అధికార యంత్రాంగం మొత్తం ఈ కుటుంబ వికృత చేష్టలు చూసీ చూడనట్టు ఉండకపోతే అంతే సంగతులు అన్నారు.