YS Jaganmohan Reddy

    చంద్రబాబు ఆగ్రహం : అధికారం ఇచ్చింది పగ తీర్చుకోవటానికా!

    September 6, 2019 / 12:36 PM IST

    తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలోఇలాంటి రాక్షస పాలన ఎన్నడూ చూడలేదని..జగన్ కక్ష పూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చిన సీఎంలు రాజశేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు కూడ

    ఏం జరిగింది : జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావుకు సీరియస్

    April 23, 2019 / 10:53 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతడిని.. జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నార�

    యాత్ర సినిమాను టీవీల్లో ఆపండి : ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు

    April 6, 2019 / 05:34 AM IST

    అమరావతి : వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కధ ఆధారంగా నిర్నించిన ” యాత్ర ” సినిమా టీవీ ల్లో ప్రసారం కాకుండా ఆపేయాలని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకష్ణ ద్వివేదిని కోరారు.  ఈ సినిమాను టీవీల్లో ప్రదర్శిస్తే ఎ�

    జగన్ ట్వీట్: భుజాలపై మోసిన అందరికీ వందనాలు

    March 12, 2019 / 05:30 AM IST

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్ల ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. 12 మార్చి 2011న స్థాపించబడిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP)ని వైఎస్సార్ ఆశయ సాధన కోసమంటూ జగన్ స్థాపించారు. ఇడుపులపాయలో YSR పాదాలచెంత వైఎస

    జగన్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ : ఓటర్ల లిస్ట్ పై కంప్లయింట్స్

    February 8, 2019 / 12:59 PM IST

    విజయవాడ: వైసీపీ అధినేత జగన్ శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశం  కానున్నారు.  రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు, ఓటరు లిస్టుల్లో జరిగిన అవకతవకలపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్  హైదరాబ

    పోలీస్ ప్రమోషన్లపై చర్చకు సిధ్ధం : చినరాజప్ప

    February 5, 2019 / 10:26 AM IST

    అమరావతి : ఏపీ పోలీసు శాఖలో ప్రమోషన్ల విషయంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్చకు సిధ్ధంగా ఉందని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప  చెప్పారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవని ఆయన �

    జగన్ లండన్ టూర్: కుమార్తెను చూసేందుకు కుటుంబ సమేతంగా

    January 16, 2019 / 12:45 PM IST

    హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్   తన కుటుంబ సభ్యులతో కలిసి రేపు లండన్ వెళుతున్నారు. లండన్ లో వారు 5రోజులు ఉంటారు. జనవరి 22న తిరిగి జగన్ కుటుంబం హైదరాబాద్ చేరుకుంటుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తెను చూసేందుకు కుట�

    లేఖలో ఏముంది: జగన్ పైదాడి గురించి 24 పేజీల లేఖ రాసుకున్న నిందితుడు

    January 15, 2019 / 11:26 AM IST

    హైదరాబాద్:  ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావును మంగళవారం NIA అధికారులు విచారిస్తున్నారు. జైల్లో ఉన్న రోజుల్లో అసలు జగన్ పై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో అని 24 పేజీల లేఖ రాసుకున్నానని శ్రీనివాసరావు తెలిపాడు.  

    కోడి కత్తి కేసు: ఎన్ఐఏ కస్టడీలో జగన్ కేసు నిందితుడు

    January 12, 2019 / 09:18 AM IST

    జగన్ పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నఎన్ఐఏ

    మొక్కు తీర్చుకున్న జగన్ అభిమానులు

    January 9, 2019 / 06:16 AM IST

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో  మొక్కు తీర్చుకున్నారు.

10TV Telugu News