Home » Ysrcp
అమరావతి : వైసీపీ చీఫ్ జగన్ జన్మలో సీఎం కాలేరని టీడీపీ నేత కోడెల శివప్రసాద రావు అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు, వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. మహిళలు టీడీపీకే ఓటేశారని కోడెల చెప్పారు. రాష్ట్రం బాగుండాలని కోరుకునే వారు జగన్ కు ఓటేయరు అని అన్�
గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో ఏపీ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. రాజుపాలెం పోలీసు స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఏప్రిల్ 11న
విశాఖ : వైసీపీ నేత దాడి వీరభద్రరావు ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికల్లో జగన్ గెలిచినా.. చంద్రబాబే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, తానే ఏపీ సీఎం అని
AP ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మొద్దని..YCP పార్టీదే విజయమని ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని.. టీడీపీ ఓడిపోతుందని చెప్పిన విజయసాయి వైసీపీ విజయసంకేతాలు ఎగురవేస్తుందని ఇంటెలిజెన్స్ సర్వేలు వెల్�
వైసీపీ నేత లక్ష్మీపార్వతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు.
గుంటూరు: ఎన్నికల నేరాలు చేయటంలో కోడెల శివప్రసాద రావుది మొదటి స్దానమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడులపై వైసీపీ ఆదివారం గుంటూరు రూరల్ ఎస్పీ రా�
తిరుమల : వైసీపీకి 125 అసెంబ్లీ సీట్లు వస్తాయని, జగన్ సీఎం అవుతారని వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. అవంతి ఆదివారం(ఏప్రిల్ 14,2019) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ప్రభుత్వంలో మార్పు రాబో�
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విజయవాడ పార్లమెంట్ స్ధానానికి వైసీసీ తరుఫున పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) చెప్పారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మ
ఏపీ సీఎం చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం అన్నారు.
అమరావతి : గురువారం (ఏప్రిల్ 11, 2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఏపీలో 79.64 పోలింగ్ శాతం నమోదైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2014 ఎన�