Home » Ysrcp
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈసీకి లేఖ రాశారు. ఏపీలో ఓట్ల లెక్కింపు ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ముందస్తు భద్రత ఏర్పాటు చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఘర్షణలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చ
ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుర్మార్గపు ఆరోపణలు అన్నీ ఇన్నీ కావన్నారు.
విజయవాడ : వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు త్వరలోనే శిక్ష అనుభవిస్తారని అన్నారు. మే 23న ఫలితాల్లో ఎవరు గెలిస్తే వాళ్లు సీఎం అవుతారని చెప్పారు. జూన్ 8వరకు నేనే సీఎం అని చంద్రబాబు అనడం ఆయన విజ్
చిత్తూరు : ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలుపు ఖాయం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆశీర్వదించారని, టీడీపీ గెలుపు పక్కా అని అయ్యన్న అన్నారు.
అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయసముద్రం మండలం చెద్దల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయులు కొట్టుకున్నారు. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురి తలలు పగిలాయి. తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి
అమరావతి : కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్న చందంగా ఉంది ఏపీలో ఐఏఎస్ ల పరిస్థితి. నేను సీఎం అయితే నీ అంతు చూస్తా అంటూ ఆర్టీజీ సీఈవోకి అహ్మద్ బాబుకి వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. మరికొందరు ఐఏఎస్ లను టార్గెట్ పెట్టారు. ఇక సీఎం �
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్‌పురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గీయులు రాళ్లు, బాటిళ్లతో పరస్పరం
గుంటూరు : ఏపీలో పోలింగ్ (ఏప్రిల్ 11,2019) తర్వాత కనిపించని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ లాగా జనసేన సీట్ల లెక్క వేయదన్నారు. జనసేనకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని త
హైదరాబాద్ : లోకేష్ ను సీఎం చెయ్యాలనే చంద్రబాబు కోరిక ఎప్పటికీ నెరవేరదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అనవసరంగా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఈవీఎంలు పని చెయ్యలేదని చంద్రబాబు పదేపదే చెప్పడం ఆయన అస�