Home » yuzvendra chahal
మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన ప్రీతి జింటా.. చాహల్ వద్దకు వెళ్లి టైట్ హాగ్ ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌కు రెండు సార్లు అదృష్టం కలిసి వచ్చింది.
తమను ఎవరూ గుర్తుపట్టకూడదనుకున్నారో ఏమో..
సుమారు 18 నెలలుగా విడిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది.
తాము ఒకరికొకరం సమన్వయం చేసుకునేవాళ్లమని చెప్పాడు.
స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
చాహల్‌తో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ చూసిన మిస్టరీ గర్ల్ ఎవరంటే?
Arshdeep Singh: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
సోషల్ మీడియాలో చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.