Amazon Fab Phones Fest : అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్.. కొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు.. ఏయే ఫోన్లపై డిస్కౌంట్ ఉందంటే?

Amazon Fab Phones Fest : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ల ఫెస్ట్ (Amazon Fab Phones Fest) నిర్వహిస్తోంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్, అదనంగా 3 నెలల నో కాస్ట్ EMIతో సహా రూ. 20వేల వరకు సేవింగ్స్ అందిస్తోంది.

Amazon Fab Phones Fest : అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్.. కొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు.. ఏయే ఫోన్లపై డిస్కౌంట్ ఉందంటే?

Amazon Fab Phones Fest _ iQOO Z6 5G, Realme Narzo 50A, Samsung Galaxy M13 to get price cut

Amazon Fab Phones Fest : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ల ఫెస్ట్ (Amazon Fab Phones Fest) నిర్వహిస్తోంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్, అదనంగా 3 నెలల నో కాస్ట్ EMIతో సహా రూ. 20వేల వరకు సేవింగ్స్ అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యుల (Amazon Prime Members) కోసం ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దాంతో పాటుగా అమెజాన్ కస్టమర్లు నవంబర్ 31 వరకు సిటీ బ్యాంక్, వన్‌కార్డ్‌తో OnePlus స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్‌లను కూడా పొందవచ్చు. అమెజాన్ ఇప్పటివరకు వెల్లడించిన డీల్స్ ఎలా ఉన్నాయో ఓసారి నిశితంగా పరిశీలిద్దాం.

Xiaomi : Redmi 9A Sport, Redmi 10A వరుసగా రూ.6,029, రూ.7,649కి అందుబాటులో ఉన్నాయి. కొత్తగా రిలీజ్ చేసిన Redmi A1, Note 11T 5G (8+128GB) సేల్ సమయంలో వరుసగా రూ. 5,849, రూ. 18,999కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా, Xiaomi 11 Lite (8+128GB) రూ. 5000 విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ. 19,499కి అందుబాటులో ఉంది. యూజర్లు Redmi 11 Prime 5G, Redmi Note 11, Redmi Note 11 Pro+, Redmi 10A స్పోర్ట్‌పై కూడా డీల్‌లను పొందవచ్చు.

Amazon Fab Phones Fest _ iQOO Z6 5G, Realme Narzo 50A, Samsung Galaxy M13 to get price cut

Amazon Fab Phones Fest _ iQOO Z6 5G, Realme Narzo 50A, Samsung Galaxy M13 to get price cut

Samsung : అమెజాన్ కస్టమర్‌లు Samsung Galaxy M13ని రూ. 9,499 ఆఫర్ ధరకు అందిస్తోంది. 5G వేరియంట్‌తో రూ. 10999కి కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌లో RAM ప్లస్‌తో 12GB RAM అందిస్తోంది. 64GB ఇంటర్నల్ మెమరీని 1TB వరకు విస్తరించవచ్చు. Samsung Galaxy M53 కూడా రూ. 22,499కి సేల్‌లో అందుబాటులో ఉంది.

iQOO : రిటైల్ షాపులో iQOO Z6 5G, iQOO Z6 ప్రోలను వరుసగా రూ. 14,999, రూ. 20,999కి కొనుగోలు చేయవచ్చు. iQOO Z6 5G 5000mAh బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్‌తో వస్తుంది. అమెజాన్ iQOO Z6 లైట్, iQOO Z6 44Wతో సహా iQOO Z6 సిరీస్ మోడళ్లపై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.

Amazon Fab Phones Fest _ iQOO Z6 5G, Realme Narzo 50A, Samsung Galaxy M13 to get price cut

Amazon Fab Phones Fest _ iQOO Z6 5G, Realme Narzo 50A, Samsung Galaxy M13 to get price cut

Tecno : Tecno Spark 9 మోడల్ 13-MP డ్యూయల్ కెమెరాలు, పోర్ట్రెయిట్, HDR, స్మైల్ షాట్, AI సీన్ డిటెన్షన్‌తో సహా మల్టీ AI మోడ్‌లతో రూ.7,199కి అందుబాటులో ఉంది. కస్టమర్‌లు రూ. 5,669లకు Tecno Pop 6 Proని కొనుగోలు చేయవచ్చు.

Realme : Realme Narzo 50i ధర EMIతో 12 నెలల వరకు రూ. 6,749కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 8-MP ప్రైమరీ కెమెరా, 4P లెన్స్, 4x డిజిటల్ జూమ్, మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ 2GB RAMతో వస్తుంది. ఈ సేల్ రియల్‌మే నార్జో 50A, Narzo 50Proలను వరుసగా రూ.9449, రూ.19799కి అందిస్తోంది. అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో కొనసాగుతున్న ‘Black Friday Sale’ లో శాంసంగ్‌పై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. నవంబర్ 28 వరకు సేల్ అందుబాటులో ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Data Breach : వాట్సాప్ డేటా ఉల్లంఘన.. ఆన్‌లైన్‌లో 50 కోట్ల మంది యూజర్ల ఫోన్ నెంబర్లు లీక్.. ఏయే దేశాల్లో ఎక్కువంటే?