Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ. 3వేల లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లివే.. ఏ బ్రాండ్ వాచ్ బెటర్ అంటే?

Amazon Great Republic Day Sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఈ ఏడాది రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 19, 2023 నుంచి ప్రారంభమై జనవరి 22, 2023న ముగుస్తుంది.

Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ. 3వేల లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లివే.. ఏ బ్రాండ్ వాచ్ బెటర్ అంటే?

Amazon Great Republic Day Sale _ Best smartwatches with BT calling under Rs. 3,000

Amazon Great Republic Day Sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఈ ఏడాది రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 19, 2023 నుంచి ప్రారంభమై జనవరి 22, 2023న ముగుస్తుంది. ముఖ్యంగా, అమెజాన్ ప్రైమ్ సభ్యులు (Amazon Prime Members) జనవరి 18 నుంచి ముందుగా యాక్సెస్ చేయడం ద్వారా ప్రత్యేక డీల్‌లను పొందవచ్చు. Amazon Great Republic Day Sale 2023 సందర్భంగా, ఆసక్తిగల కొనుగోలుదారులు Redmi, Noise, Fire-boltt, boAt, Apple వంటి మరిన్ని బ్రాండ్‌ల నుంచి గొప్ప డిస్కౌంట్ బెనిఫిట్స్ పొందవచ్చు.

ఈ-టైలర్ ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, గాడ్జెట్‌లు, బట్టలు ఇతర వాటిపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తుంది. ఆసక్తికరంగా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్మార్ట్‌ఫోన్‌లు, అప్లియన్సెస్, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి మరిన్నింటిపై 40 శాతం వరకు అందిస్తుంది. అమెజాన్ ఇండియా SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడంతో పాటు SBI కార్డ్ వినియోగదారుల కోసం EMI లావాదేవీలను ఎంచుకోవడంపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ప్రకటించింది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో బడ్జెట్ బజార్, బ్లాక్‌బస్టర్ డీల్స్, ప్రీ-బుకింగ్, 8PM డీల్స్, కొన్ని కొత్త లాంచ్‌లు ఉంటాయని ఈ-టైలర్ వెల్లడించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా రూ. 3,000 లోపు బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లపై కొన్ని బెస్ట డీల్‌లు అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ వాచ్ ఎంచుకుని కొనుగోలు చేసుకోవచ్చు.

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. రూ. 10వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

బోట్ Xtend టాక్ :
boAt కంపెనీ నుంచి ఈ స్మార్ట్ వాచ్ ధర భారీగా తగ్గింపు పొందింది. దాంతో ఈ వాచ్ ధర రూ. 2,499గా ఉంది. 1.69-అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. 60 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. గుండె మానిటరింగ్, ఆక్సిజన్ ట్రాకింగ్, ఒత్తిడి స్థాయిలను కూడా గుర్తించగలదు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌లను ఉపయోగించకుండా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేస్తుందని చెప్పవచ్చు. వేరబుల్ 100 కన్నా ఎక్కువ క్లౌడ్ ఫేస్‌లను కలిగి ఉంది.

Amazon Great Republic Day Sale _ Best smartwatches with BT calling under Rs. 3,000

Amazon Great Republic Day Sale _ Best smartwatches 

రెడ్‌మి వాచ్ 2 లైట్ :
Redmi Watch 2 Lite తగ్గింపు ధర రూ. 2,499లకు అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై కస్టమర్‌లు రూ. 1250 వరకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 1.55-అంగుళాల HD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 100 కన్నా ఎక్కువ వర్కౌట్ మోడ్‌లను కలిగి ఉంది. వేరబుల్ SpO2 మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, మరిన్ని ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. 120 కన్నా ఎక్కువ వాచ్ ఫేస్‌లతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ :
Fire-Boltt Gladiator రూ. 2,999 తగ్గింపు ధరతో వస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై కస్టమర్‌లు రూ. 1250 వరకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇది 1.96-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 100 కన్నా ఎక్కువ వర్కౌట్ మోడ్‌లను కలిగి ఉంది. వేరబుల్ SpO2 మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, మరిన్ని ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. సిరి, గూగుల్ అసిస్టెంట్ మరిన్నింటి నుంచి వాయిస్ అసిస్టెంట్ సపోర్టుతో వస్తుంది. వేరబుల్ వాచ్ ఒకే ఛార్జ్‌పై ఏడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Amazon Great Republic Day Sale _ Best smartwatches with BT calling under Rs. 3,000

Amazon Great Republic Day Sale _ Best smartwatches with BT calling 

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 :
Noise కలర్‌ఫిట్ ప్రో 4 స్మార్ట్‌వాచ్ తగ్గింపు తర్వాత రూ. 2,999 ధరకు అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై కస్టమర్‌లు రూ. 1250 వరకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 1.72-అంగుళాల TFT LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. వేరబుల్ SpO2 మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Security Data Alert : గూగుల్ క్రోమ్ యూజర్లకు సెక్యూరిటీ అలర్ట్.. 2.5 బిలియన్ల యూజర్ల డేటాకు ముప్పు..!