Apple iOS 16.1 Update : ఆపిల్ లేటెస్ట్ iOS 16.1 అప్‌డేట్ చేశారా? మీ ఐఫోన్‌లో బ్యాటరీ పర్సంటేజ్ ఫీచర్ వచ్చింది.. చెక్ చేశారా?

Apple iOS 16.1 Update : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్. మీ ఐఫోన్ లేటెస్ట్ OS అప్‌డేట్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే iOS 16.1 అప్‌డేట్ చేసుకోండి. ఇటీవలే ఆపిల్ లేటెస్ట్ iOS 16.1 అప్‌డేట్ రిలీజ్ చేసింది.

Apple iOS 16.1 Update : ఆపిల్ లేటెస్ట్ iOS 16.1 అప్‌డేట్ చేశారా? మీ ఐఫోన్‌లో బ్యాటరీ పర్సంటేజ్ ఫీచర్ వచ్చింది.. చెక్ చేశారా?

Apple's latest iOS 16.1 Update brings battery percentage feature to more iPhones

Apple iOS 16.1 Update : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్. మీ ఐఫోన్ లేటెస్ట్ OS అప్‌డేట్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే iOS 16.1 అప్‌డేట్ చేసుకోండి. ఇటీవలే ఆపిల్ లేటెస్ట్ iOS 16.1 అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఆపిల్ ప్రత్యేకించి పబ్లిక్ టెస్టర్‌ల కోసం iOS 16.1 బీటా అప్‌డేట్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ యూజర్లకు స్థిరమైన iOS 16 వెర్షన్‌ను రిలీజ్ చేసింది.

కొత్త iOS అప్‌డేట్ ద్వారా అనేక బగ్స్ ఫిక్స్ చేసింది. ఇప్పుడు అన్ని iPhoneలలో బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేషన్ కూడా కలిగి ఉంటుంది. 2018లో iPhone X లాంచ్ చేసిన తర్వాత తొలగించిన బ్యాటరీ స్టేటస్ ఇండికేషన్ ఆప్షన్ మళ్లీ ప్రవేశపెట్టింది. ఈ iOS రిలీజ్ iOS 16 నాచ్ తీసుకొచ్చింది.

Apple's latest iOS 16.1 Update brings battery percentage feature to more iPhones

Apple’s latest iOS 16.1 Update brings battery percentage feature to more iPhones

బ్యాటరీ లెవల్ చెక్ చేసేందుకు నోటిఫికేషన్ సెంటర్ iOS 16 అప్‌డేట్ చేసింది. దాంతో మీ ఐఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ కొత్త iPhoneలలో అప్‌డేట్ అయింది. iPhone XR, iPhone 11, iPhone 12 mini, iPhone 13 miniలో అందుబాటులో లేదని గమనించాలి. లేటెస్ట్ బీటా అప్‌డేట్ ఈ ఐఫోన్‌లకు ఆప్షన్ అందిస్తుంది. ఈ ఫీచర్ స్టేబుల్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. మీకు బ్యాటరీ పర్సంటేజ్ నచ్చకపోతే.. డిసేబుల్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

మీరు చేయాల్సిందిల్లా.. Settings > Battery > turn on and off battery percentage ఆప్షన్ ON లేదా OFF చేయండి. హోమ్ యాప్‌ (Beta Update)తో కొన్ని Bugs ఫిక్స్ చేసినట్టు అధికారిక చేంజ్‌లాగ్ (Official Change-log)లో హైలైట్ చేసింది. Apple అధికారిక Change-log వెబ్‌సైట్‌లో కొన్ని బగ్స్ కూడా ఫిక్స్ చేసి అందించింది. లేదంటే.. iOS 16 iPhone 8, అంతకంటే ఆపై వెర్షన్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

Apple's latest iOS 16.1 Update brings battery percentage feature to more iPhones

Apple’s latest iOS 16.1 Update brings battery percentage feature to more iPhones

ఇంతకీ ఈ కొత్త iOS 16 Update మీ ఐఫోన్‌లో వచ్చిందో లేదో ఇలా చెక్ చేయండి. Settings > General > Software updateకు వెళ్లండి. iOS లేటెస్ట్ ఐఫోన్‌లకు ఫీచర్‌లను అందిస్తుంది. Key హైలైట్ రిఫ్రెష్ చేసి Lock Screen అందిస్తుంది. యూజర్లు ఇప్పుడు లాక్ స్క్రీన్ వాల్‌పేపర్‌ను సులభంగా మార్చుకోవచ్చు.

Lock Screenపై Widgets యాడ్ చేసుకోవచ్చు. Font కూడా మార్చవచ్చు. Pegasus వంటి స్పైవేర్ నుంచి ప్రొటెక్షన్ కబు Lockdown Mode వంటి కొన్ని privacy-centric features ఉన్నాయి. ఐఫోన్ 13 సిరీస్ (iPhone 13 Series) సినిమాటిక్ మోడ్‌ను అందిస్తుంది. పాత ఐఫోన్‌లలో కూడా రిఫ్రెషెడ్ కెమెరా UI (మైనర్)ని పొందవచ్చు.

Read Also : Apple iOS 15 Update : ఐఫోన్లలో కొత్త iOS అప్‌డేట్.. ఈ 5 కొత్త ఫీచర్లు ఉంటాయట!