Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. రూ.10వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. ఈ నెల 30లోగా నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Flipkart Black Friday Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్‌ (Flipkart Black Friday Sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.

Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. రూ.10వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. ఈ నెల 30లోగా నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Flipkart Black Friday Sale : Budget-friendly deals on smartphones under Rs. 10,000

Flipkart Black Friday Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్‌ (Flipkart Black Friday Sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా, కొనుగోలుదారులు ICICI బ్యాంక్ కార్డ్‌లు, కోటక్ (Kotak Bank) బ్యాంక్ కార్డ్‌లు, సిటీ బ్యాంక్ (City Bank) కార్డ్‌లను ఉపయోగించి చేసిన స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై 12శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ-టైలర్ సేల్ సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, No-Cost EMI, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ (Flipkart Pay Letter) కొనుగోలు ఆప్షన్ కూడా ఉంది. రూ.10వేల లోపు స్మార్ట్‌ఫోన్‌లపై మీరు మిస్ చేయకూడని కొన్ని డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. మరో రెండు రోజులు మాత్రమే సేల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోండి.

LAVA Z66 :
లావా Z66 ( 3 GB RAM + 32 GB ROM)ని ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో రూ. 7,777కి కొనుగోలు చేయవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఈ డీల్‌పై రూ. 7,250 విలువైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. లావా స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అంతేకాదు.. 6.08-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 3,950mAh బ్యాటరీని కలిగి ఉంది. డ్యూయల్ కెమెరా వెనుక సెటప్‌తో వస్తుంది.

Flipkart Black Friday Sale _ Budget-friendly deals on smartphones under Rs. 10,000 (1)

Flipkart Black Friday Sale _ Budget-friendly deals on smartphones

Read Also : iPhone 14 Flipkart Offer : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై అదిరే డీల్.. ఫీచర్లు అదుర్స్.. ఇలా చేస్తే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..!

Infinix Hot 12 :
ఇన్ఫినిక్స్ హాట్ 12 (4 GB RAM + 64 GB ROM) వేరియంట్ రూ.12,999కి బదులుగా రూ. 8,799 వద్ద లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు రూ. 8,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Meditek Helio G37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.82-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రైమరీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Flipkart Black Friday Sale : Budget-friendly deals on smartphones under Rs. 10,000

Flipkart Black Friday Sale : Budget-friendly deals on smartphones

Realme C33 :
రియల్‌మి C33 (3GB RAM + 32GB ROM) వేరియంట్ రూ. 11,999కి బదులుగా రూ. 8,999 తగ్గింపు ధరతో వచ్చింది. ఆసక్తికరంగా, ఈ డీల్ రూ. 8,400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే ప్రైమరీ డ్యూయల్ కెమెరా వెనుక సెటప్‌తో వస్తుంది.

Flipkart Black Friday Sale : Budget-friendly deals on smartphones under Rs. 10,000

Flipkart Black Friday Sale : Budget-friendly deals on smartphones

Motorola G22 :
మోటోరోలా g22 ( 4 GB RAM + 64 GB ROM) వేరియంట్ రూ. 13,999కి బదులుగా రూ. 9,999 వద్ద అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా, ఈ డీల్ రూ. 9,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాదు.. క్వాడ్ కెమెరా వెనుక సెటప్‌తో వస్తుంది. ఇందులో Mediatek Helio G37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇంకా అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Flipkart Black Friday Sale : Budget-friendly deals on smartphones under Rs. 10,000

Flipkart Black Friday Sale : Budget-friendly deals on smartphones

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Cheapest 5G Smartphones : భారత్‌లో అత్యంత చౌకైన ధరకే 5G స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన బడ్జెట్ ఫోన్ కొనేసుకోండి..!