OnePlus 10 Pro 5G : భారత్‌లో వన్‌ప్లస్ 10ప్రో 5Gపై బిగ్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్..!

OnePlus 10 Pro 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ భారత మార్కెట్లో OnePlus 10 Pro డివైజ్‌‌పై రూ. 5వేల విలువైన ధరను తగ్గిస్తోంది. ప్రస్తుతం, స్మార్ట్‌ఫోన్ బేస్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 61,999కి సేల్ అందుబాటులో ఉంది.

OnePlus 10 Pro 5G : భారత్‌లో వన్‌ప్లస్ 10ప్రో 5Gపై బిగ్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్..!

OnePlus 10 Pro 5G Available with big discount in India, but is it worth buying

OnePlus 10 Pro 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ భారత మార్కెట్లో OnePlus 10 Pro డివైజ్‌‌పై రూ. 5వేల విలువైన ధరను తగ్గిస్తోంది. ప్రస్తుతం, స్మార్ట్‌ఫోన్ బేస్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 61,999కి సేల్ అందుబాటులో ఉంది. అంటే అసలు ధర నుంచి రూ. 66,999కి తగ్గింది.12GB RAM, 256GB స్టోరేజ్‌తో టాప్ వేరియంట్ రూ.71,999కి బదులుగా రూ.66,999కి అందుబాటులో ఉంది. వన్ ప్లస్ 10ప్రోపై ధర తగ్గింపు శాశ్వతమా లేదా తాత్కాలికమా అనేది క్లారిటీ లేదు. అయినప్పటికీ కంపెనీ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.

OnePlus ఇప్పటికే Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో OnePlus 11తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. భారత మార్కెట్లో కొత్త OnePlus ఫ్లాగ్‌షిప్‌లు (జనవరి నుంచి మార్చి వరకు) మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతాయి. అధికారిక వన్‌ప్లస్ ఇండియా ఈ-స్టోర్‌లో, వన్‌ప్లస్ కొన్ని డీల్‌లను కూడా అందిస్తోంది.

OnePlus 10 Pro 5G Available with big discount in India, but is it worth buying

OnePlus 10 Pro 5G Available with big discount in India, but is it worth buying

యూజర్లు OnePlus Buds Zతో రూ. 2,299 లేదా OnePlus బడ్స్ ప్రో రూ. 5,499తో స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. కస్టమర్‌లు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో-కాస్ట్ EMI పేమెంట్ ఆప్షన్‌ను పొందే అవకాశం కూడా ఉంది. ధర తగ్గింపు Amazonలో OnePlus 10 Proకి వర్తిస్తుంది. ఈ డివైజ్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఎంతకు కొనుగోలు చేయొచ్చుంటే? :
OnePlus భారత మార్కెట్లో బ్రాండ్.. ముఖ్యంగా Samsung, Apple ద్వారా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల ధర 70వేల కన్నా ఎక్కువగా ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్‌కు Apple ఎకోసిస్టమ్‌ని పొందవచ్చు. ఆపిల్ iPhone 13 రూ. 69,999కి బెస్ట్ ఆప్షన్. Android యూజర్లను OnePlus 10 Pro నిరాశపరచదు. ఈ ఫోన్ ప్రీమియం అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉంది.

OnePlus 10 Pro 5G Available with big discount in India, but is it worth buying

OnePlus 10 Pro 5G Available with big discount in India, but is it worth buying

ఈ ఫోన్‌లోని ట్రిపుల్ కెమెరాలు హాసెల్‌బ్లాడ్ ద్వారా ట్యూన్ అయ్యాయి. 32-MP సెల్ఫీ స్నాపర్ ఉంది. వేగంగా ఛార్జింగ్ కావాలనుకునే వారికి OnePlus బెస్ట్ ఆప్షన్. OnePlus 10 Pro 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ది బాక్స్‌తో వస్తుంది. కానీ, ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ పొందవచ్చు. OnePlus 10 Pro కూడా 5Gకి సపోర్టు అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15లో కొత్త డిజైన్‌ మార్పులు.. లేటెస్ట్ లీక్ ఇదే..!