Vijay Sales Top Deals : విజయ్ సేల్స్ అదిరే ఆఫర్లు.. ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు.. ఐపోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, మ్యాక్‌‌బుక్‌పై రూ. 10వేల వరకు డిస్కౌంట్లు..!

Vijay Sales Discount : మీరు ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ ఇంటికి దగ్గరలోని విజయ్ సేల్స్ (Vijay Sales) అవుట్‌లెట్‌కు వెళ్లండి. ఎందుకంటే.. ఎలక్ట్రానిక్స్ స్టోర్ అన్ని ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Vijay Sales Top Deals : విజయ్ సేల్స్ అదిరే ఆఫర్లు.. ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు.. ఐపోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, మ్యాక్‌‌బుక్‌పై రూ. 10వేల వరకు డిస్కౌంట్లు..!

Vijay Sales offering discount up to Rs 10,000 on iPhone 14, MacBook Air M1 and other Apple products

Vijay Sales Top Deals : మీరు ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ ఇంటికి దగ్గరలోని విజయ్ సేల్స్ (Vijay Sales) అవుట్‌లెట్‌కు వెళ్లండి. ఎందుకంటే.. ఎలక్ట్రానిక్స్ స్టోర్ అన్ని ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. విజయ్ సేల్స్ Apple ప్రొడక్టులపై డిసెంబర్ 23 నుంచి స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు 120+ రిటైల్ అవుట్‌లెట్‌లతో పాటు Vijaysales.comలో అన్ని Apple ప్రొడక్టులపై బెస్ట్ డీల్‌లను పొందవచ్చు. ఆపిల్ ప్రొడక్టుల్లో iPhone 14, MacBook Air M1 అన్ని ఇతర ప్రొడక్టులకు సంబంధించి అన్ని డీల్స్ పొందవచ్చు.

ఐఫోన్ 14 (iPhone 14) :
కొత్తగా లాంచ్ అయిన ఆపిల్ (iPhone 14)ని విజయ్ సేల్స్‌లో రూ. 61,900 ధరతో కొనుగోలు చేయవచ్చు. iPhone 14 అసలు ధర రూ. 79,900లకే పొందవచ్చు. రూ.74,900తో పాటు HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఇప్పటికే ఉన్న మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే, కనీస ఎక్స్ఛేంజ్ విలువ రూ. 5వేలు వరకు ఉంటుంది. విజయ్ సేల్స్‌లో మరో 3వేల వరకు ఉంటుంది.

మొత్తం తగ్గింపు మొత్తాన్ని రూ. 18వేలు వరకు పొందవచ్చు. ఐఫోన్ 14 తుది ధర రూ.61,900కి తగ్గనుంది. ఐఫోన్ 14తో పాటు, పాత ఐఫోన్లపై విజయ్ సేల్స్ చాలా ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్‌ను రూ. 78,699లకు సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ iPhone 14 Pro ధర 1,26,100కు ఉండగా, iPhone 14 Pro Max ధర 1,35,800 లకు పొందవచ్చు. అయితే ఈ డిస్కౌంట్లలో iPhone 12 రూ. 52,900, ఐఫోన్ 13 ధర రూ. 62,900లకు పొందవచ్చు.

Vijay Sales offering discount up to Rs 10,000 on iPhone 14, MacBook Air M1 and other Apple products

Vijay Sales Top Deals : Vijay Sales offering discount up to Rs 10,000 on iPhone 14, MacBook Air M1 

Read Also : iPhone 13 Price in India : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైందోచ్.. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!

ఐప్యాడ్‌లు (iPads) :
ఎలక్ట్రానిక్ స్టోర్ ఎంట్రీ లెవల్ ఐప్యాడ్‌లపై రూ. 3000, Pro మోడల్‌లపై రూ. 4వేల వరకు ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ HDFC కార్డ్ హోల్డర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. iPad 9th Genని రూ. రూ. 25,700, ఐప్యాడ్ 10వ జెన్‌ని రూ. 39,490, iPad Air 5th Gen ప్రారంభ ధర రూ. 51,700, ఐప్యాడ్ ప్రో ప్రారంభ ధర రూ. 73,000 వరకు ఉంటుంది.

మ్యాక్‌బుక్ (MacBook) :
విజయ్ సేల్స్ మ్యాక్‌బుక్స్‌లో రూ.10వేల వరకు ఆఫర్ చేస్తోంది. M1 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 77,900 వరకు ఉంటుంది. M2 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 95,500, M2 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 1,04,300, M1 ప్రో చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 1,07,500, M1 ప్రో మ్యాక్స్ చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 2,80,300లకు అందుబాటులో ఉంటుంది.

Vijay Sales offering discount up to Rs 10,000 on iPhone 14, MacBook Air M1 and other Apple products

Vijay Sales Top Deals : Vijay Sales offering discount up to Rs 10,000 on iPhone 14, MacBook Air M1 

ఆపిల్ వాచ్ (Apple Watch) :
HDFC కార్డ్‌తో ఆపిల్ వాచ్‌లో కొనుగోలుదారులు రూ. 3వేల వరకు పొందవచ్చు. ఆపిల్ వాచ్ సిరీస్ 8 ప్రారంభ ధర రూ. 39,900గా ఉంది. ఆపిల్ వాచ్ SE (2వ జనరేషన్) ప్రారంభ ధర రూ. 26,000గా ఉంటుంది. Apple వాచ్ Ultra ధర రూ. 82,300 నుంచి ప్రారంభమవుతుంది. ఆడియో కేటగిరీలో, AirPods Pro (2వ జనరేషన్) ధర రూ. 23,400 వరకు ఉంటుంది. గాడ్జెట్‌లతో పాటు, విజయ్ సేల్స్ Apple Care+పై 20 శాతం వరకు డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple Days Sale on Flipkart : ఫ్లిప్‌కార్ట్‌‌లో ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!