Metro Station Woman Suicide : మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Metro Station Woman Suicide : మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

WOMAN SUICIDE

Metro Station Woman Suicide :హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆ మహిళను మారెమ్మగా (70)గా పోలీసులు గుర్తించారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ ఆమె స్వగ్రామంగా కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సదరు మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Ameerpet Metro Station : అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువతి

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా మహిళ ఆత్మహత్య కలకలం రేపింది.