Minister Harish Rao : పెట్రోల్ పై పెంచింది బారాణా..తగ్గించింది చారాణా : మంత్రి హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదని స్పష్టం చేశారు. డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చినట్లు మెల్లిగా ధరలు పెంచారని విమర్శించారు.

Minister Harish Rao : పెట్రోల్ ధరల తగ్గింపుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్లు వేశారు. పెట్రోల్ పై పెంచింది బారాణా.. తగ్గించింది చారాణా అని ఎద్దేవా చేశారు. 2014లో ఉన్న రూ.3.54 తగ్గించి అప్పుడు మాట్లాడండి అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదని స్పష్టం చేశారు. డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చినట్లు మెల్లిగా ధరలు పెంచారని విమర్శించారు. ధరలు తగ్గించినట్లు చేస్తున్న ప్రకటనలన్నీ బోగస్ అన్నారు.
కేంద్రం తాజాగా పెట్రో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గితే, డీజిల్ ధర రూ.7 వరకు తగ్గే అవకాశం ఉంది.
VAT on Petrol,Diesel : పెట్రోల్,డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు
మరోవైపు ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.200 అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఏడాదికి పన్నెండు సిలిండర్లపై ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
- Woman Suicide: లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య
- Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
- Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
- Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- Minister Niranjan Reddy: 28నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు.. ఆ విధానం ఖచ్చితంగా పాటించాలి
1TS Inter Result: నేడు ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
2Nayanathara : హనీమూన్ నుంచి రాగానే షూటింగ్‌కి వెళ్లిపోయిన నయన్
3Stomach Pain: కడుపునొప్పి అనుకుని బాత్రూంకి వెళితే బాబుకు డెలివరీ
4Director Maruthi : అలా చేస్తే పక్క భాషల నటుల్ని తెచ్చుకోవాల్సిన పని లేదు..
5Sonia Gandhi: సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీపై రేప్ కేస్
6Vandemataram: బంకించంద్ర ఛటర్జీ బర్త్ డే స్పెషల్
7Khairatabad Ganesh Idol Poster : మొదటిసారి మట్టితో ఖైరతాబాద్ వినాయకుడు.. నమూనా ఇదిగో.. ఎత్తు ఎంతో తెలుసా
8Covid-19 : హైదరాబాద్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
9Amala Paul: అందాల అమలా.. ఇంత కైపుగా చూస్తే ఎలా?
10Viral Video : కొబ్బరి కాయ ఎంత పనిచేసింది.. బైక్‌పై వెళ్లే మహిళ తలపై పడింది.. అంతే.. షాకింగ్ వీడియో!
-
Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?
-
Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!
-
Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!
-
OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
-
Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
-
Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
-
Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!