సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

  • Published By: srihari ,Published On : June 16, 2020 / 12:11 PM IST
సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

Updated On : June 16, 2020 / 12:11 PM IST

ఏపీ అసెంబ్లీ ముందుకు మళ్లీ సీఆర్డీఏ రద్దు బిల్లు వచ్చింది. మంగళవారం సాయంత్రం (జూన్ 16) సభలో సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు.

దేవదాయ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. తిరుమలలో సన్నిధి యాదవులకు వంశపారంపర్య హక్కులు ఉన్నాయని పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది. పంచాయితీ ఆర్డినెన్స్ సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది.