ప్రభుత్వ విప్ కూన బెదిరింపులు..రెండో కోణం చూపిస్తా….
ఏపీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఇతర పార్టీ కార్యకర్తలను బెదిరించే ఆడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ అవుతోంది.

ఏపీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఇతర పార్టీ కార్యకర్తలను బెదిరించే ఆడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ అవుతోంది.
ఏపీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఇతర పార్టీ కార్యకర్తలను బెదిరించే ఆడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ అవుతోంది. గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందిన టీడీపీ కార్యకర్త ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేయడమే ఇందుకు కారణమంటూ ప్రచారం జరుగుతోంది. పద్ధతి మార్చుకోకుంటే రెండవ కోణం చూడాల్సి వస్తుందన్న కూన రవి హెచ్చరికలు ఓ వైపు.. తనను బెదిరిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రం వైసీపీ కార్యకర్త మరోవైపు- ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.