Bikkavolu : బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు

స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఏడు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి.

Bikkavolu : బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు

Bikkavolu Kumara Subrahmanyeswara Swamy

Updated On : December 18, 2023 / 7:39 AM IST

Bikkavolu Kumara Subrahmanyeswara Swamy : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా షష్ఠి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 1.20గంటలకు తీర్థపు బిందె సేవతో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఏడు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.